Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » అర్జున్ రెడ్డి రీమేక్ పై షాహిద్ కపూర్ క్లారిటీ!

అర్జున్ రెడ్డి రీమేక్ పై షాహిద్ కపూర్ క్లారిటీ!

  • February 5, 2018 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అర్జున్ రెడ్డి రీమేక్ పై షాహిద్ కపూర్ క్లారిటీ!

“అర్జున్ రెడ్డి” చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి హిందీలో రీమేక్ చేయనున్నాడని, ఆ చిత్రంలో కథానాయకుడిగా ఇటీవల “పద్మావత్” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ నటించనున్నాడని వార్తలొచ్చాయి. అయితే.. ఈ విషయమై దర్శకుడు సందీప్ రెడ్డి స్వయంగా తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా తాను ఈ చిత్రం చేయడం లేదని చెప్పినప్పటికీ.. ఈ రీమేక్ లో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడని నేషన్ మీడియా మొదలుకొని యావత్ సోషల్ మీడియా భారీ స్థాయిలో పబ్లిసిటీ చేయడంతో అందరూ ఈ వార్త నిజమే అనుకొన్నారు.

అయితే.. “అర్జున్ రెడ్డి” రీమేక్ విషయమై షాహిద్ కపూర్ ను ముంబై మీడియా ప్రశ్నించగా ఆయన చాలా సింపుల్ గా “నన్నసలు ఆ సినిమా కోసం ఎవరూ అప్రోచ్ అవ్వలేదు. పైగా ఆ రీమేక్ లో నటించే ఉద్దేశ్యం కూడా తనకు లేదు” అంటూ షాహిద్ కపూర్ చెప్పేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

అయితే.. సందీప్ రెడ్డి ఇటీవల మహేష్ బాబుకు ఒక కథ చెప్పాడని, త్వరలోనే ఆ సినిమా సెట్స్ కు వెళ్ళే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తుండడంతో.. “అర్జున్ రెడ్డి” హిందీ రీమేక్ ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. అయితే.. ఈ కన్ఫ్యూజన్ కి క్లారిటీ దొరకాలంటే మాత్రం సందీప్ రెడ్డి స్పందించాల్సిందే. ఆయన స్పందించి తన నెక్స్ట్ సినిమా ఏమిటనేది సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చేవరకూ ఇలాంటి గాసిప్పులు గోల చేయడం షరా మామూలే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy Movie
  • #Shahid Kapoor
  • #Shalini Pandey
  • #Vijay Devarakonda

Also Read

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

3 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

4 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

15 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

16 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

19 hours ago

latest news

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

3 mins ago
Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

18 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

19 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

20 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version