Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » భారతీయుడు 2 కోసం రంగంలోకి దిగిన శంకర్

భారతీయుడు 2 కోసం రంగంలోకి దిగిన శంకర్

  • August 30, 2018 / 06:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారతీయుడు 2 కోసం రంగంలోకి దిగిన శంకర్

విశ్వనటుడు కమల్ హాసన్, శంకర్ కలయికలో వచ్చిన భారతీయుడు(ఇండియన్) మూవీ సంచలన విజయం సాధించింది. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, హిందీల్లోనూ ఒకేసారి రిలీజ్ అయి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఆ చిత్రానికి సీక్వెల్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం శంకర్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో 2 .O సినిమా చేస్తున్నారు. ఇది తుది దశలో ఉంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్వవేక్షిస్తూనే.. భారతీయుడు 2 కి ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తున్నారు. ఇందుకోసం ఆర్టిస్టుల సెలక్షన్ మొదలు పెట్టారు. హీరోయిన్ గా నయనతార ని తీసుకున్నారు.

మరో పాత్రకోసం బాలీవుడ్ హీరో అజయ్‌ దేవగణ్‌ ని సెలక్ట్ చేసినట్టు సమాచారం. తాజాగా లొకేషన్ వేటలో పడ్డారు. తొలి షెడ్యూలు చిత్రీకరణను థాయ్‌లాండ్‌లో జరపనున్నారు. దీనికి సంబంధించి లొకేషన్లు వెతుకుతున్నారు శంకర్‌. ఇందులో భాగంగా ఓ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని ఆకాశంలో చక్కర్లు కొడుతూ.. లొకేషన్లు ఎంచుకుంటున్నారట. థాయ్‌లాండ్‌లో కీలకమైన సన్నివేశాలతో పాటు, రెండు పాటలు, ఓ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. రవివర్మన్‌ సినిమాటో గ్రాఫర్‌ కూడా లొకేషన్ వేటలో భాగం పంచుకుంటున్నారు. అనిరుధ్‌ సంగీతం అందించనున్న ఈ మూవీ ప్రారంభానికి ముందే క్రేజ్ ని సంపాదించుకుంటోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #Bharateeyudu 2 Movie
  • #director shankar
  • #Director Shankar Movies
  • #Kamal Haasan

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Thug Life Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా..?

Thug Life Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

4 mins ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

14 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

21 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

22 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

24 hours ago

latest news

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

47 mins ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

14 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

16 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version