Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sharwanand: ఆడపిల్లకి జన్మనిచ్చిన శర్వానంద్ భార్య రక్షిత.. పేరు ఏంటో తెలుసా?

Sharwanand: ఆడపిల్లకి జన్మనిచ్చిన శర్వానంద్ భార్య రక్షిత.. పేరు ఏంటో తెలుసా?

  • March 6, 2024 / 10:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: ఆడపిల్లకి జన్మనిచ్చిన శర్వానంద్ భార్య రక్షిత.. పేరు ఏంటో తెలుసా?

ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియాలో అతనికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు అలాగే, ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు, నటీనటులు, తోటి హీరోలు.. ఇలా చాలా మంది శర్వానంద్ కు.. తమ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఇది పక్కన పెడితే.. సడన్ గా శర్వానంద్ తండ్రి అయినట్టు ప్రకటించి షాక్ ఇచ్చాడు. అవును శర్వానంద్ భార్య రక్షిత పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. అంతేకాకుండా పాపకి పేరు కూడా పెట్టేసినట్టు ప్రకటించారు. శర్వానంద్ తన పాపకి లీలా దేవి అనే పేరు కూడా ఫిక్స్ చేసేయడం ఇంకో విశేషం అని చెప్పాలి.

వాస్తవానికి శర్వానంద్ భార్య ప్రెగ్నెన్సీ వార్తలు బయటకి వచ్చింది లేదు. అంత ప్రైవసీ మెయిన్టైన్ చేశారు. మీడియాకి తెలీకుండా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం అంటే మాటలు కాదు.  ఇక 2023 జూన్ 3న శర్వానంద్- రక్షిత ల వివాహం జైపూర్లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్..శర్వానంద్ పెళ్లి వేడుకలో సందడి చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో శర్వానంద్ పెళ్లి జరిగింది. హైదరాబాద్లో రిసెప్షన్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #sharwanand

Also Read

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 12వ రోజు రిపబ్లిక్ డే హాలిడే బాగా కలిసొచ్చింది

trending news

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

39 mins ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

44 mins ago
Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

18 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

18 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

19 hours ago

latest news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

16 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

17 hours ago
Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version