Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sharwanand: శర్వానంద్‌ మనసు అటువైపు లాగేస్తోందా? రిస్క్‌లెస్‌ ప్లానింగ్‌ చేస్తున్నాడా?

Sharwanand: శర్వానంద్‌ మనసు అటువైపు లాగేస్తోందా? రిస్క్‌లెస్‌ ప్లానింగ్‌ చేస్తున్నాడా?

  • November 10, 2025 / 01:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sharwanand: శర్వానంద్‌ మనసు అటువైపు లాగేస్తోందా? రిస్క్‌లెస్‌ ప్లానింగ్‌ చేస్తున్నాడా?

యువ కథానాయకుడు శర్వానంద్‌ త్వరలో ‘బైకర్‌’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బైక్‌ రేసర్‌గా సీరియస్‌ లుక్‌లో రిలీజ్‌ చేసిన పోస్టర్లు, ప్రచార వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. శర్వానంద్‌ ఏదో కొత్తగా ట్రై చేసినట్లు ఉన్నాడు అంటూ సినిమా మీద ఓ స్థాయి హైప్‌ అయితే క్రియేట్‌ అయింది. గత కొన్ని సినిమాలుగా శర్వాకు సరైన విజయం లేకపోవడంతో ఈ సినిమా ఫలితం చాలా కీలకం అని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో మరో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న మూడ్‌ను శర్వా మార్చాలని అనుకుంటున్నాడట.

Sharwanand

అవును, వినోదాల దర్శకుడు శ్రీను వైట్ల డైరక్షన్‌లో శర్వానంద్ ఓ సినిమా చేస్తాడని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేసుకొని ఆ సినిమా స్టార్ట్‌ చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమా కోసం వైట్ల స్టైల్‌ కామెడీని, ఓ ట్విస్ట్‌ కథను ఎంచుకుంటున్నారట. తెలిసీ తెలియని వయసులో, ఆవేశంలో చేసిన పని ఓ కుర్రాడి జీవితంలో, కుటుంబంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేదే సినిమా కథ అని చెబుతున్నారు.

sharwanand in fun mode

కుర్రాడి జీవితంలో జరిగే సంఘటనలు కామెడీగా సాగుతాయని. లవ్ ట్రాక్ వినోదాత్మకంగా ఉంటాయని చెబుతున్నారు. కామెడీ, లవ్‌ ట్రాక్‌, ట్విస్ట్‌లు కలిపి సినిమానున ఎంగేజింగ్‌గా మార్చేందుకు ప్రస్తుతం శ్రీను వైట్ల అండ్‌ టీమ్‌ పని చేస్తోంది అని చెబుతున్నారు. గతంలో చేసిన తప్పుల్ని రిపీట్‌ చేయకుండా ప్లాన్‌ చేస్తున్నారని, ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా సాలిడ్‌గా జాగ్రత్తలు తీసుకుంటోంది అని సమాచారం.

ఇక శర్వానంద్‌ చేతిలో ప్రస్తుతం ‘బైకర్‌’, ‘నారీ నారీ నడుమ మురారీ’, ‘భోగి’ సినిమాలు ఉన్నాయి. అందులో మధ్యలోని సినిమా ప్రచారం చాలా నెలల క్రితమే మొదలైనా ఆ తర్వాత సడీ సప్పుడు లేదు. చూద్దాం ‘బైకర్‌’ విడుదలయ్యాక ఈ సినిమాల విషయంలో కదలిక వస్తుందేమో.

అనీల్‌ కాదన్నారు కానీ.. రెండు సినిమాల కథ ఒకటే అనిపిస్తోంది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhogi
  • #BIKER
  • #Nari Nari Naduma Murari
  • #sharwanand
  • #Srinu vaitla

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

5 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

5 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

6 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

8 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

9 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

10 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version