ఆమెకు బట్టలిప్పడం కొత్తేమీ కాదు, జనాలకి చూడడం కూడా కొత్త కాదు. కానీ.. చాన్నాళ్ల తర్వాత అమ్మడు సడన్ గా టాప్ లెస్ గా ఒక ఫోటోషూట్ చేయించుకొని మరీ తన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఆ ఫోటోలు చూసిన యువకులు ఎండా కాలంలో కామాగ్నితో రగిలిపోతున్నారు. ఇంతకీ ఇంత సడన్ గా షెర్లిన్ కి ఈ టాప్ లెస్ ఫోటోషూట్ ఐడియా ఎందుకు వచ్చిందా అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే… నిన్నమొన్నటివరకూ అమ్మడు సినిమాలు కాకుండా వేరు వేరు వ్యాపకాల కారణంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చింది.
అందువల్ల సినిమాల్లో ఎప్పట్నుంచో ఆఫర్లు లేకపోగా.. ఇప్పుడు కనీసం ఆమెను పట్టించుకోవడం మానేశారు. అందువల్ల అప్పుడప్పుడూ వచ్చే ఐటెమ్ సాంగ్ ఆఫర్స్ కూడా రావడం మానేశాయి. అందుకే మళ్ళీ లైమ్ లైట్ లోకి రావడం ఇంపార్టెంట్ అని గ్రహించి అర్జెంట్ గా ఒక స్పెషల్ టాప్ లెస్ ఫోటోషూట్ చేయించుకొని మరీ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా మార్కెట్ లోకి వదిలింది. మరి షెర్లిన్ పడుతున్న తాపత్రయానికి బాలీవుడ్ కాకపోయినా ఏ మాలీవుడ్ లేదా సాండల్ వుడ్ డైరెక్టర్ అయినా పిలిచి స్పెషల్ సాంగ్ లేదా వ్యాంప్ అవకాశాలేమైనా ఇస్తారేమో చూడాలి.