Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Shiva Nirvana, Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండతో సినిమాపై శివ నిర్వాణ క్లారిటీ…!

Shiva Nirvana, Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండతో సినిమాపై శివ నిర్వాణ క్లారిటీ…!

  • September 7, 2021 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shiva Nirvana, Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండతో సినిమాపై శివ నిర్వాణ క్లారిటీ…!

ప్రేమ సినిమాల దర్శకుడు అంటూ ముద్ర పడిపోతుందేమో అనుకుంటున్న సమయంలో భూకక్షలు, కుటుంబం అంటూ పంథా మార్చారు శివ నిర్వాణ. ప్రేమ అంటే కేవలం రంగుల లోకం కాదు, నలుపు-తెలుపు జీవితం కూడా ఉంటుంది అని తన సినిమాలతో చెప్పాడు. త్వరలో ‘టక్‌ జగదీష్‌’తో ప్రేక్షకులు ముందు రానున్నారు. దీని తర్వాత విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నాడనే విషయం తెలిసిందే. దీనిపై తాజాగా శివ స్పందించారు. శివ నిర్వాణ తొలి సినిమా ‘నిన్ను కోరి’.

ప్రేమకథ అంటే పెద్దలు, పిల్లల సంఘర్షణ అని కాకుండా… ఇంకో కోణం కూడా ఉంటుంది అని చూపించాడు. పాయింట్‌ కొత్తది కాకపోయినా…. చూపించిన విధానం ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘మజిలీ’తో మరో రకం ప్రేమను చూపించారు. సినిమాలో రెండు ప్రేమకథలూ… అద్భుతంగా పండాయి. ఇప్పుడు ‘టక్‌ జగదీష్‌’లో ఉమ్మడికుటుంబం, భూకక్షలు లాంటివి ఉంటాయట. మరి ఆ తర్వాత మళ్లీ శివ ప్రేమకథ తీస్తారా? ఈ ప్రశ్న చాలామందిలో ఉంది. అందులో విజయ్‌ దేవరకొండ లాంటి లవర్ బాయ్‌తో అనేసరికి ఇంకా అనుకున్నారు.

అయితే విజయ్‌తో శివ తీయబోయే సినిమా నవ్వులతో నిండిపోతోబోతోందట. అవును పడి పడి నవ్వుకునే సినిమా తీయాలనుందని శివ చాలా రోజుల నుండి అనుకుంటున్నారట. త్వరలో విజయ్‌ దేవరకొండతో అలాంటి ఓ కథతోనే సినిమా చేస్తారట. మైత్రీ మూవీమేకర్స్‌ ఈ సినిమా నిర్మిస్తోంది.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Director Shiva Nirvana
  • #Hero Vijay Devarakonda
  • #Shiva Nirvana
  • #Tuck Jagadish

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

15 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

19 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

20 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 hour ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

18 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

19 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version