శివాత్మిక, శివాని టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మెన్ హీరో రాజశేఖర్ కుమార్తెలు..వీరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక వీరిద్దరిలో శివాని చాలా పద్ధతిగా కనిపిస్తే, శివాత్మిక మాత్రం రెచ్చి పోతుంది. బౌండరీలన్నీ బ్రేక్ చేసేస్తూ అందాల గేట్లు యథేచ్ఛగా ఎత్తేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ సృష్టిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈమె కళ్లల్లో కసి, మొహంలో విరహం స్పష్టంగా కనిపించేలా..
బ్లౌజ్ లేకుండా ఉబికివస్తున్న ఎద అందాలతో కుర్రాళ్లకు కనుల విందు ప్రసాదించేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈమె షేర్ చేసిన ఈ పిక్స్ తో జనాల అటెన్షన్ ను తన వైపు తిప్పుకుంది. శివాత్మిక రాను రాను తన గ్లామర్ డోస్ పెంచేస్తూ.. స్కిన్ షో చేస్తూ అదరగొడుతోంది. కమర్షియల్ హీరోయిన్ కాకముందే తాను ఈ రకంగా చెలరేగిపోతుంది. అయితే ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొంతమంది ఆమెపై మండిపడుతున్నారు.
ఇంకా సినిమాల్లో స్టార్డమ్ సంపాదించక ముందే తాను హీరోయిన్స్‌తో పోటా పోటీగా ఎక్స్ పోజింగ్ చేస్తున్నావంటే.. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటావో అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే అవకాశాలు లేనప్పుడు మాత్రమే జనాల్లోకి వెళ్లేందుకు హీరోయిన్స్ ఇలాంటి హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా పెద్ద మ్యాగజైన్ల కోసం ఇలాంటి స్టిల్స్ ఇస్తారు.
ఇక నిన్న మొన్నటి వరకు హోమ్లీ గా ఉండే (Shivathmika) శివాత్మిక హాట్ ఫోటోషూట్ తో ఇంత ఘాటు అందాలని ఆరబోయడం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. శివాత్మిక ప్రస్తుతం తమిళ్లో ఓ సినిమాలో నటిస్తుంది. విక్రమ్ ఫేమ్ అర్జున్ దాస్ తో ఆమె జతకట్టుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.