Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ పై నెటిజన్స్ కామెంట్స్..!

Bigg Boss: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ పై నెటిజన్స్ కామెంట్స్..!

  • April 13, 2022 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ పై నెటిజన్స్ కామెంట్స్..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఇది నా అడ్డా అంటూ కొన్ని ఏరియాలని హౌస్ మేట్స్ చేతిలోకి ఇచ్చాడు. నామినేషన్స్ లో ఎవరినైతే జంటలుగా పెట్టాడో, వారినే టీమ్స్ గా మార్చి ఈ టాస్క్ ని చేయమని చెప్పాడు. ఇందులో భాగంగా హమీదా – అనిల్, మహేష్ విట్టా – మిత్రా, శివ – నటరాజ్ మాస్టర్ , అఖిల్- బిందు, అరియానా – అజయ్ వీళ్లు టీమ్స్ గా టాస్క్ ఆడారు.

Click Here To Watch Trailer

హౌస్ ని పంచుకున్నారు. కిచెన్ , బెడ్ రూమ్, వాష్ రూమ్ ఇలా ఐదు టీమ్స్ ఐదు ఏరియాలని పంచుకుని గేమ్ ని ప్రారంభించారు. లివింగ్ ఏరియా, గార్డెన్ ఏరియా మాత్రం ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ టాస్క్ జరిగేటపుడే బిగ్ బాస్ కొన్ని ఛాలెంజస్ ఇస్తానని వాటిని గెలిచిన వారు వేరే ఏరియాని తీసుకుని గేమ్ లో ముందుకు వెళ్తారు. ఇలా ఎక్కువ ఏరియాలు ఎవరి సొంతం అవుతాయో వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు.

ఇది టాస్క్. ఇక మొదటి ఛాలెంజ్ వచ్చినపుడు యాంకర్ శివ ఇంకా నటరాజ్ మాస్టర్ లు గెలిచారు. రెండో ఛాలెంజ్ వచ్చినపుడే ఈ టాస్క్ పై నెటిజన్స్ కామెంట్స్ మొదలు పెట్టారు. ఇద్దరూ కలిసి జంటగా ఈ గేమ్ ని ఆడాలి. ఒకరు ముందువైపు తిరిగి ఉంటే, ఇంకొకరు వెనుక వైపుకి తిరిగి ఉండాలి. ఒక స్ర్పింగ్ ని నడుముకి కట్టుకుని, స్క్రింగ్ లో ఉన్న సిడి డిస్క్ ని తమ పార్టనర్ కి నడుము ఊపుతూ పంపించాలి.

అలాగే, టీమ్ లో ఇంకో సభ్యులు వెనక్కి చూడకుండా నడుముని తిప్పుతూ డిస్క్ ని తమ పార్టనర్ వైపు పంపాలి. ఈ టాస్క్ చూడటానికి చాలా ఇబ్బందిగా ఉందని, ఇలాంటి టాస్క్ లు ఎందుకు పెడతారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, జెంటిల్ మాన్ సినిమాలో జలపులజంట్స్, డిక్కీలోనా గేమ్స్ దీనికంటే బెటర్ గా ఉన్నాయని ఆ సినిమాలో పిక్స్ ని సైతం షేర్ చేస్తున్నారు. ఈ టాస్క్ ని తప్పుబడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే ట్రోల్స్ కూడా తెగ వస్తున్నాయి. మీమ్స్ చేసుకోవడానికి నెటిజన్స్ కి మంచి కంటెంట్ దొరికినట్లుగా అయ్యింది. ఇక ఈటాస్క్ లో అఖిల్, ఇంకా బిందు మాదవి గెలవడం అనేది మరో హైలెట్ గా చెప్పుకొవచ్చు. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Aryina
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

related news

trending news

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

11 mins ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

17 mins ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

54 mins ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

2 hours ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

3 hours ago

latest news

Euphoria Movie : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన భూమిక..! ఎందుకు అంటే..?

Euphoria Movie : స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన భూమిక..! ఎందుకు అంటే..?

18 mins ago
Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

2 hours ago
Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

4 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

4 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version