Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Samantha: సమంత ఫ్లాప్ క్వీన్ … కామెంట్స్ వైరల్!

Samantha: సమంత ఫ్లాప్ క్వీన్ … కామెంట్స్ వైరల్!

  • April 17, 2023 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత ఫ్లాప్ క్వీన్ … కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తాజాగా శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా విడుదలకు ముందు సినిమా పై భారీ అంచనాలే ఉన్నప్పటికీ విడుదలైన తర్వాత ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఇలా ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో పలువురు సమంత కెరియర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక సమంత పని అయిపోయిందని ఆమె సినిమాలు మానుకోవడం ఎంతో మంచిది అంటూ పలువురు సమంత కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు సైతం శాకుంతలం సినిమా గురించి సమంత కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ శాకుంతలం సినిమా డిజాస్టర్ కావడంతో సమంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని తెలిపారు.

అలాగే సమంత (Samantha) ఒక ఫ్లాప్ క్వీన్ అంటూ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో నిర్మాతలు భారీగా నష్టపోయారని ఈయన వెల్లడించారు. ఈ సినిమా రిజల్ట్ తో సమంత కెరియర్ ముగిసిపోయిందని ఈ సందర్భంగా ఉమైర్ సందు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా సమంత గురించి తన కెరీర్ గురించి ఈయన ఇలాంటి కామెంట్స్ చేయడంతో సమంత అభిమానులు ఈట్వీట్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు సమంత గురించి నిర్మాత చిట్టిబాబు కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సమంత కెరియర్ ముగిసిపోయిందని ఇక ఆమె సినిమాలలో నటిస్తూ ముందులా స్టార్ డమ్ సంపాదించుకోలేదంటూ ఈయన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా సమంత గురించి పలువురు సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడంతో ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #About WordPress Filmy Focus 00 Comments in moderation New Rank Math SEO Howdy
  • #Critic Umair Sandhu
  • #Filmy Focus Log Out Screen OptionsHelp Posts Add NewSearch results for: Shaa
  • #Umair Sandhu

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

2 days ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

2 days ago

latest news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

16 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

17 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

1 day ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

2 days ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version