Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » షాకింగ్ డిసిషన్ తీసుకున్న యంగ్ టైగర్!!!

షాకింగ్ డిసిషన్ తీసుకున్న యంగ్ టైగర్!!!

  • April 5, 2017 / 06:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షాకింగ్ డిసిషన్ తీసుకున్న యంగ్ టైగర్!!!

యంగ్ టైగర్ పూర్తిగా మారిపోయాడు…భారీ డైలాగ్స్…భారీ యాక్షన్ సీన్స్ మాత్రమే కాదు…పాత్రల్లో కూడా వైవిధ్యాన్ని కలిగిన పాత్రలనే ఎంచుకుంటున్నాడు…సినిమా సినిమాకు సంభంధం లేకుండా తన పాత్రను తీర్చి దిద్దుకునే ప్రయత్నంలో దూసుకుపోతున్నాడు…విషయంలోకి వెళితే….ఎన్టీఆర్ నత్తి వాడి పాత్రలో నటిస్తున్నాడట…చ్యాలెంజింగ్ పాత్రలో ఒదిగిపోనున్నాడట….విషయంలోకి వెళితే….యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జై లవకుశ’ అని అందరికీ తెలిసిందే….ఈ మూవీలో తారక్ నటించే ఒక పాత్రకు కొద్దిగా నత్తిని మేనరిజమ్ గా పెడుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి…. ఈ సినిమాలో తారక్ నటించే పెద్దవాడైన జయ్ పాత్రకు కాస్త నెగిటివ్ షేడ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రకు నత్తిని మేనరిజమ్ గా పెట్టినట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో కధానుగుణంగా….ఎన్టీఆర్ తండ్రి పాత్ర పోషిస్తున్నారు పోసాని కృష్ణ మురళి…ఆయనకు ఇద్దరు భార్యలు….అయితే….ఆ ఇద్దరు భార్యలకు పుట్టిన ముగ్గురు పిల్లల కథ ‘జై లవకుశ’ అన్న ప్రచారం జరుగుతోంది. అదే క్రమంలో ఈ ముగ్గురు వారసుల మధ్య జరిగే ఘర్షణ వాతావరణమే ఈ సినిమా అనేది సినిమా సర్కిల్స్ లో హడావిడి చేస్తున్న న్యూస్….ఇక ఏ పాత్రనైనా తనదైన శైలిలో దుమ్ము దులిపెయ్యగల ఎన్టీఆర్ కు ఈ పాత్ర సైతం మంచి పేరు తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది….ఇక్కడ ఇంకో ట్విష్ట్ ఏంటి అంటే…ఈ నత్తి కూడ జూనియర్ కు ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది అన్నట్లుగా డైరెక్టర్ బాబి జూనియర్ పాత్రను డిజైన్ చేసినట్లు టాక్ బలంగా వినిపిస్తుంది…మరి ఎన్టీఆర్ సరికొత్త ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Raashi Khanna
  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Kalyan Ram

Also Read

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

related news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

41 mins ago
Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

21 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

22 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

23 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago

latest news

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

1 hour ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

2 hours ago
Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

6 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

8 hours ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version