Acharya Movie: ఆచార్య మూవీ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ చూసారా?

నిన్న విడుదలైన ఆచార్య మూవీ మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. ఫ్లాప్ అనే పదానికి కొరటాల శివ డిక్షనరీలో అర్థమే లేదు అనుకున్న వాళ్ళందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. అక్కడితో ఆగిపోలేదు అసలు ఈ మూవీకి నిజంగా కొరటాల శివ దర్శకత్వం వహించాడా అనే అనుమానాలు రేకెత్తించింది. మెగాస్టార్ చిరంజీవి చాదస్తం వల్ల … మొహమాటంతో కొరటాల శివ కొన్ని విషయాల్లో రాజీపడిపోయినట్టు కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రమోషన్లలో కూడా కొరటాల శివ పలు సార్లు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు కూడా. సరే కర్ణుడి చావుకి కోటి కారణాలు అన్నట్టు ఆచార్య సినిమా రిజల్ట్ తేడా కొట్టింది కాబట్టి కొన్నాళ్ళు ఇలాంటి విమర్శలు వినిపించడం మామూలే. అయితే ఆచార్య పై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతుంది. అందుకు సంబంధించిన కొన్ని మీమ్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

 

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus