Project K: ‘ప్రాజెక్ట్ కె’ : ప్రభాస్ లుక్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ‘సలార్’ ఇదే ఏడాది సెప్టెంబర్ 28 న రిలీజ్ కాబోతోంది. ఇక ‘ప్రాజెక్ట్ కె’ సినిమా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది.

టైం ట్రావెల్ కథాంశంతో రూపొందుతున్న (Project K) ఈ చిత్రం నుండి గ్లింప్స్ రేపు విడుదల కానుంది. ఇదే క్రమంలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ‘ప్రాజెక్టు కె’ లో ప్రభాస్ అచ్చం ఐరన్ మ్యాన్ లా కనిపిస్తున్న ఓ పోస్టర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పోస్టర్ పై అభిమానులు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నా.. యాంటీ ఫ్యాన్స్ అలాగే మిగిలిన హీరోల అభిమానులు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రభాస్ నటించిన సినిమాల్లో ఎక్కువగా ట్రోలింగ్ కు గురైంది ‘ఆదిపురుష్’ చిత్రం. ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కె’ లుక్ పై అంతకు మించిన ట్రోలింగ్ జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇక యాంటీ ఫ్యాన్స్ విమర్శలను ఆధారం చేసుకుని మీమర్స్ మీమ్స్ తయారు చేశారు. ప్రస్తుతం అవి ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus