Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రీ- రిలీజ్… రెస్పాన్స్ అలానే ఉంటుందా?

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రీ- రిలీజ్… రెస్పాన్స్ అలానే ఉంటుందా?

  • December 28, 2024 / 05:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రీ- రిలీజ్… రెస్పాన్స్ అలానే ఉంటుందా?

మహేష్ బాబు(Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram)  కాంబినేషన్ అనగానే మహేష్ అభిమానులు భారీ ఆశలు పెట్టేసుకుంటారు. వీరి కాంబోలో వచ్చిన ‘అతడు’ (Athadu) డీసెంట్ సక్సెస్ అందుకుంది. అయితే టీవీల్లో మెగా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తర్వాత వచ్చిన ‘ఖలేజా’ (Khaleja)  థియేటర్లలో అస్సలు ఆడలేదు. కానీ టీవీల్లో అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఈ ఏడాది సంక్రాంతి వీరి కాంబినేషన్లో 3వ సినిమాగా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  సినిమా వచ్చింది. అయితే మొదటి షోతోనే ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.

Guntur Kaaram

Shocking response for Guntur Kaaram re-release

దాని వల్ల థియేటర్స్ లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కమర్షియల్ గా ఈ సినిమా సేఫ్ అని నాగవంశీ (Suryadevara Naga Vamsi) చెబుతుంటారు. ఆంధ్రాలో బాగా ఆడింది అని ట్రేడ్ పండితులు కూడా చెప్పారు. అయితే ఫ్యాన్స్ ఒకటి ఆశించి థియేటర్ కి వెళ్తే.. సినిమాలో ఇంకోటి ఉండేసరికి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. పండగ సీజన్ కలిసి రావడంతో క్యాష్ చేసుకుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ అభిమానులు ఆశించిన సక్సెస్ అయితే ‘గుంటూరు కారం’ సొంతం చేసుకోలేకపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సురేశ్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌... అల్లు అర్జున్‌ గురించేనా?
  • 2 సీఎం రేవంత్‌తో ఇండస్ట్రీ మీటింగ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం!
  • 3 గవర్నమెంట్‌ - టాలీవుడ్‌ మీటింగ్‌... ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

ఇది కూడా వాస్తవమే. అయితే ఓటీటీల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో చాలా వారాల పాటు టాప్ 10 లో ట్రెండ్ అయ్యింది. ఇదిలా ఉంటే.. 2025 న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రాన్ని రీ- రిలీజ్ చేస్తున్నారు. ఈసారి ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందా? అనే చర్చ సోషల్ మీడియాలో షురూ అయ్యింది. కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం.

రిలీజ్ టైంలో సినిమాలు బాలేదు అని చెప్పిన జనాలు.. రీ రిలీజ్..ల టైంలో వాటిని నెత్తిన పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు ‘గుంటూరు కారం’ విషయంలో కూడా అదే హడావుడి కనిపించే అవకాశం లేకపోలేదు. పైగా ఇప్పుడు థియేటర్లలో సరైన సినిమా లేదు. ‘పుష్ప 2’ హవా కూడా తగ్గిపోయింది. సో ‘గుంటూరు కారం’ కి మంచి ఛాన్సే.

బన్నీ జైలు మేటర్… పవన్ బయటపడిపోయినట్టేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #trivikram

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

35 mins ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

8 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

10 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

4 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

5 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version