టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నిర్మాతగా మారి ‘శుభం’ (Subham) అనే సినిమాని రూపొందించిన సంగతి తెలిసిందే. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న రిలీజ్ అయ్యింది. సీరియల్ బ్యాక్ డ్రాప్ తీసుకుని హారర్ కామెడీ మూవీగా దీనిని రూపొందించారు. గవిరెడ్డి శ్రీనివాస వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా […]