Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ పై…షాకింగ్ సెటైర్లు

ఎన్టీఆర్ పై…షాకింగ్ సెటైర్లు

  • June 8, 2016 / 08:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ పై…షాకింగ్ సెటైర్లు

అన్నగారి భార్యగా, ఎంతో గౌరవం పొందాల్సిన లక్ష్మి పార్వతి, ఆమె స్వయంకృతాపారాధమో, లేక ఏనాడో చేసుకున్న పాపమో కానీ, నందమూరి కుటుంబానికి పూర్తిగా దూరంగా బ్రతుకుతున్నారు…ఏ తెలుగువారి కోసం అయితే అన్నగారు పార్టీ పెట్టారో….ఆ పార్టీనే కాదనుకుని, వైకాపాలో చేరారు…ఆ విషయాలు అన్నీ పక్కన పెడితే…ఎప్పుడూ చంద్రబాబుపై నోరు పారేసుకునే ఆవిడ….ఇప్పుడు ఎన్టీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, ఫ్యాన్స్ ను హర్ట్ చేశారు….ఎప్పుడు లేని విధంగా ఆమె జూనియర్ ని టార్గెట్ చేస్తూ షాకింగ్ సెటైర్లు వేసారు.

ఆమె ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ను ఏమన్నారంటే….ఎన్టీఆర్ కు తాత పోలికలు వచ్చాయి అని, ఆయన నటనలోనూ, అందంలోనూ అన్నగారిలాగ ఉన్నారు అని అందరు అంటారు…కానీ ఆ పెద్దాయనతో జూనియర్ ను పోల్చడం ఏ మాత్రం సబబు కాదు. ఎన్టీఆర్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి పోలిక అన్నది హాస్యాస్పదంగా ఉంటుంది, ఎన్టీఆర్ ఆజాను బాహుడైతే జూనియర్ అరజాన బాహుడు అంటూనే….

నందమూరి తారకరామారావు అందమైన రూపం ఎవరికీ రాలేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు నందమూరి కుటుంబంలో కుటుంబంలో నందమూరి తారకరామారావు తో నటనలో కాని రూపంలో కాని ఎవరూ సాటిరారు అంటూ ఘాటుగా మాట్లాడారు. ఆవిడ వెప్పిన విషయంలో నిజం ఉంది కానీ…అదేలా అంటే…పెద్దాయానతో ఎవ్వరినీ పోల్చలేము…అలా అని ఆవిడ ఇలా మాట్లాడటం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Lakshmi Parvathi
  • #NTR

Also Read

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

related news

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

trending news

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

5 hours ago
Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

6 hours ago
Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

8 hours ago

latest news

అరడజను సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అయినా గ్లామర్ కలిసొస్తుంది

అరడజను సినిమాలు చేస్తే ఒక్కటే హిట్టు.. అయినా గ్లామర్ కలిసొస్తుంది

31 mins ago
Anil Ravipudi: ‘ఆగడు’ సెకండాఫ్ ‘పటాస్’ అయ్యుండేదా?

Anil Ravipudi: ‘ఆగడు’ సెకండాఫ్ ‘పటాస్’ అయ్యుండేదా?

3 hours ago
Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

22 hours ago
K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version