Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » నీకు అంత సీన్ లేదు.. కాస్త తగ్గ‌మ్మా అంటున్న నెటిజన్లు

నీకు అంత సీన్ లేదు.. కాస్త తగ్గ‌మ్మా అంటున్న నెటిజన్లు

  • September 25, 2023 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నీకు అంత సీన్ లేదు.. కాస్త తగ్గ‌మ్మా అంటున్న నెటిజన్లు

అక్కినేని హీరో నాగచైతన్య కెరీర్ ప్రస్తుతం ఏమాత్రం బాగోలేదు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ సమంతకు విడాకులు ఇచ్చేశాక చైతు కెరీర్ రోజురోజుకు డౌన్ అవుతూ వస్తోంది. సమంతతో విడాకుల తర్వాత చైతు చేసిన సినిమాలు ఏవి సక్సెస్ కాలేదు. అమీర్ ఖాన్ తో నటించిన లాల్ సింగ్ చద్దా – థాంక్యూ, ఈ ఏడాది వచ్చిన కస్టడీ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. నాగచైతన్య మార్కెట్ పూర్తిగా డౌన్లో ఉంది.

సమంతకు విడాకులు ఇచ్చేశాక చైతు తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్లతో ప్రేమాయణం నడుపుతున్నట్టు పుకార్లు వస్తున్నాయి. ఎక్కడ చూసిన వీరు ఇద్దరు కలిసి చెక్కర్లే కొడుతున్నారు. లండన్ లో ఒక రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే ఓ క్రేజీ హీరోయిన్ తాజాగా నాగచైతన్యను పెళ్లి చేసుకుంటానని చెప్పటం విశేషం. పైగా తన ఇండస్ట్రీకి వచ్చింది కూడా చైతుని పెళ్లి చేసుకునేందుకే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆమె ఎవరో కాదు రీతు చౌదరి. ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలో రీతు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ షోలో ఆలీ ఏ ఊరు మీది ? అని రీతూని అడిగితే నాది ఆంధ్ర – తెలంగాణ బోర్డర్.. తాను అక్కడ, ఇక్కడ ఉంటానని చెప్పింది. ఒక గేమ్ లో భాగంగా అల్లు అర్జున్ ను ఫోటోను రీతు చౌదరి కరెక్ట్ ప్లేస్‌లో పెట్టక ఆలీ నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్‌వా అని అడిగాడు.

వెంటనే రీతు చౌదరి – నాగచైతన్య నేను పెళ్లి చేసుకుందామని.. తాను ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. దీంతో అది చూసిన నెటిజన్లు, అక్కినేని అభిమానులు నీకు అంత సీన్ లేదు.. కాస్త తగ్గ‌మ్మా.. నీకు చైతును పెళ్లి చేసుకునే సీన్ ఉందా ? అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Rithu Chowdary

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

related news

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

4 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

5 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

5 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

17 seconds ago
Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

21 mins ago
8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

41 mins ago
Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

2 hours ago
Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version