‘నీ ఏజ్ ఏంటి?.. ఆ డ్రెస్ ఏంటి?’.. శిల్పా శెట్టి డ్రెస్ మీద ట్రోలింగ్స్.. వైరల్ అవుతున్న వీడియోలు..!

ఈరోజుల్లో సోషల్ మీడియా వల్ల పాజిటివీ అనేది ఎంత పర్సంటేజ్ ఉందో చెప్పలేం కానీ నెగిటివిటీ మాత్రం చెప్పలేని విధంగా ఉంది.. ముఖ్యంగా సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య దూరం అనేది తగ్గిపోయింది.. దీంతో వారి పర్సనల్ లైఫ్ గురించి ఏదో తెలిసిన మనుషులు, ఫ్రెండ్స్‌లా కామెంట్స్ చేసేస్తున్నారు నెటిజన్లు.. మిగతా స్టార్లతో పోలిస్తే బాలీవుడ్ స్టార్స్ కాస్త ఎక్కువగా ట్రోలింగ్స్ ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే.. పబ్లిక్‌లోకి వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి..

దీని కారణంగానే ఈమధ్య నటి హ్యుమా ఖురేషీని ఓ ఆట ఆడేసుకున్నారు నెటిజన్లు.. ఇక ఉర్ఫీ జావేద్ గురించి చెప్పక్కర్లేదు.. కావాలనే చిత్ర విచిత్రమైన డ్రెస్సులేస్తుందని అర్థమైపోయింది.. అలాగే సీనియర్ యాక్ట్రెస్ శిల్పా శెట్టి కూడా ఇటీవల డ్రెస్ గురించిన ట్రోలింగ్స్ ఎదుర్కొంది.. ఇప్పుడు వైట్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ కెమెరాల కంట పడింది..

ఓ ప్రైవేట్ ఈవెంట్‌కి ఇలా డిఫరెంట్‌గా రెడీ అయ్యి వచ్చిన శిల్పాను చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.. ‘‘ఏదో కుర్ర హీరోయిన్లు అంటే అనుకోవచ్చు కానీ.. నీ ఏజ్ ఏంటి?.. ఆ డ్రెస్ ఏంటి?’’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు..


సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus