Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Thaman: ‘గాడ్ ఫాదర్’ ట్యూన్ కూడా కాపీనా.. తమన్ మళ్ళీ దొరికేసాడుగా..!

Thaman: ‘గాడ్ ఫాదర్’ ట్యూన్ కూడా కాపీనా.. తమన్ మళ్ళీ దొరికేసాడుగా..!

  • September 15, 2022 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: ‘గాడ్ ఫాదర్’ ట్యూన్ కూడా కాపీనా.. తమన్ మళ్ళీ దొరికేసాడుగా..!

టాలీవుడ్ సంగీత దర్శకుల్లో దేవి శ్రీ ప్రసాద్ ఫామ్ కోల్పోవడం వలనో ఏమో కానీ తమన్ హవా ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది. చేతి నిండా సినిమాలతో తమన్ బిజీగా గడుపుతున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు దాదాపు తమనే సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలకు తమన్ సంగీతం అందించాడు. ఇక ఇప్పుడు చిరంజీవి, మహేష్ బాబు, రాంచరణ్ వంటి స్టార్ హీరోలందరి సినిమాలకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ చేతిలో ఒక్క చిరు- బాబీ ల సినిమా, ‘పుష్ప 2’ మాత్రమే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ల మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. ఇప్పుడు పూర్తిగా తమన్ డామినేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో తమన్ ఒక్కో డైరెక్టర్ కు ఒక్కోలా మ్యూజిక్ ఇస్తున్నాడు. త్రివిక్రమ్ వంటి పెద్ద దర్శకులకు అయితే ఒకలాగా, పరశురామ్ వంటి దర్శకులకు అయితే ఇంకోలా మ్యూజిక్ ఇస్తున్నాడు.

ఇక తమిళ దర్శకులతో కనుక సినిమాలు సెట్ అయితే తన రొట్ట కొట్టుడు ట్యూన్లు అన్నీ వాళ్లకు పడేస్తున్నాడు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ‘గాడ్ ఫాదర్’ అని చెప్పొచ్చు. ఈ చిత్రం టీజర్ కు తమన్ అందించిన నేపధ్య సంగీతంని బట్టి అతను ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.

‘గాడ్ ఫాదర్’ టీజర్ కు మొత్తం ‘గని’ థీమ్ ట్యూన్ ని దించేసిన తమన్, నిన్న రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘తార్ మార్ తక్కర్ మార్’ పాటకు ‘క్రాక్’ సినిమాలో మాస్ బిర్యానీ పాట ట్యూన్ దింపేశాడు. దీంతో అతని పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ‘తమన్ ఇక మారడా లేక ట్రోల్స్ అలవాటైపోయాయా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #God Father
  • #Music Diector SS Thaman
  • #SS Thaman
  • #thaman

Also Read

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

related news

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

trending news

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

3 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

3 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

6 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

6 hours ago

latest news

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

2 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

4 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

4 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

4 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version