Uorfi Javed: వెరైటీ డ్రెస్‌లో కెమెరాల కంటపడ్డ నటి.. ట్రోలింగ్ షురూ.. వైరల్ అవుతున్న వీడియోలు..!

సెలబ్రిటీలు ఆన్ స్క్రీన్ ఎలా కనిపించినా పర్లేదు కానీ పబ్లిక్ ప్లేసెస్‌లోకి వచ్చేటప్పుడు మాత్రం కాస్త పద్దతిగానే కనిపించాలి.. ఈ విషయంలో హీరోయిన్లు మాత్రం కేర్ ఫుల్‌గా ఉండాలి.. జనాల మధ్యలో డిఫరెంట్ డ్రెస్సెస్‌లో కనిపించి షాక్ ఇస్తుంటారు.. అందులోనూ బాలీవుడ్ బ్యూటీల సంగతి అయితే చెప్పక్కర్లేదు.. ఇప్పటికే యంగ్ బ్యూటీస్‌తో పాటు ముదురు భామలు కూడా కాస్ట్యూమ్స్ కారణంగా ట్రోలింగ్‌కి గురయ్యారు.. రీసెంట్‌గా పాపులర్ టెలివిజన్ యాక్ట్రెస్ ఉర్ఫీ జావేద్ ఎయిర్ పోర్ట్‌లో కెమెరాల కంట పడింది..

ఎప్పుడూ దారుణాతి దారుణమైన దుస్తులు ధరిస్తుంటుందామె. ఇప్పటికే పలుసార్లు ట్రోలర్స్ ఓ ఆట ఆడుకున్నారు కూడా.. అమ్మడు టీషర్ట్, నిక్కర్‌లా ఉన్న ప్యాంటు వేసుకుంది.. మళ్లీ డిఫరెంట్ డ్రెస్ వేసింది.. ‘‘టీషర్ట్ ఉల్టా (తిరగేసి) వేసుకున్నావా?.. ప్యాంట్ ఏంటి షార్ట్స్ కంటే చిన్నగా ఉంది.. ఇలాంటి డ్రెస్సులేసుకోవాలని ఎలా అనిపిస్తుంది?.. అందరి చూపులు నీ వైపు తిప్పుకోవాలనే కదా’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus