Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మరోసారి నెటిజన్లకు దొరికిపోయిన రౌడీ..!

మరోసారి నెటిజన్లకు దొరికిపోయిన రౌడీ..!

  • June 22, 2020 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి నెటిజన్లకు దొరికిపోయిన రౌడీ..!

నిన్న ‘ఫాథర్స్ డే’ కారణంగా… సెలబ్రిటీల దగ్గర్నుండీ సామాన్యుల వరకూ తమ తండ్రులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలు కూడా తమ తండ్రులతో దిగిన ఫోటోలను షేర్ చేసి .. ‘హ్యాపీ ఫాథర్స్ డే’, ‘మై హీరో’, ‘మై సూపర్ హీరో’ అంటూ ట్యాగ్ లైన్లు పెట్టి పోస్ట్ లు పెట్టారు.

ఈ క్రమంలో మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా.. తన తండ్రి గోవర్ధన్ రావు, తమ్ముడు ఆనంద్ దేవరకొండ లతో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ‘నేను తీసుకునే నిర్ణయాలు, చేసే తప్పులు, నష్టాలు, సాహసాలు అన్నిటిలోనూ ఆయనే ముందుంటారు. ది ఫస్ట్ దేవరకొండ.. హ్యాపీ ఫాదర్స్ డే. ఐ లవ్ యూ” అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. అయితే ఈ ఫోటోలలో విజయ్ దేవరకొండ లుక్ ను చూసి నెటిజెన్లతో పాటు విజయ్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారనే చెప్పాలి.

ఫ్రెంచ్ కట్ గడ్డం, పెరిగిన జుట్టు.. మళ్ళీ దానికి రక రకాల రంగులు వేసి.. చాలా వింతగా కనిపిస్తున్నాడు విజయ్. గతంలో పింక్ సూట్ ధరించిన విజయ్ లుక్ ను ఓ రేంజ్ లో మీమ్స్ చేసి ఆడుకున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఈ లుక్ కు దానిని మించి ట్రోల్స్ వస్తున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం విజయ్ కొత్త లుక్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Vijay
  • #Vijay Devarakonda

Also Read

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

related news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

trending news

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

9 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

3 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

14 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

21 hours ago

latest news

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

4 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

6 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

7 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version