Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » శ్రావణి స్నేహితుడు దేవరాజ్ రెడ్డి సంచలన ఆరోపణలు

శ్రావణి స్నేహితుడు దేవరాజ్ రెడ్డి సంచలన ఆరోపణలు

  • September 9, 2020 / 09:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రావణి స్నేహితుడు దేవరాజ్ రెడ్డి సంచలన ఆరోపణలు

అత్యంత ప్రజాదరణ కలిగిన తెలుగు సీరియల్స్ లో మనసు మమత ఒకటి. ఈ సీరియల్ లో నటిస్తున్న శ్రావణి మంగళవారం సూసైడ్ చేసుకొని మరణించడం జరిగింది. ఆమె మరణం బుల్లితెర పరిశ్రమను షాక్ కి గురి చేసింది. కెరీర్ పరంగా ఎదురైన ఇబ్బందులే ఆమె చావుకు కారణం అని అందరూ భావించారు. ఐతే శ్రావణి చనిపోవడానికి కారణం ఆమెకు ఓ వ్యక్తి నుండి ఎదురైన వేధింపులే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం కూడా జరిగింది.

కాకినాడలోని గొల్లప్రోలు ప్రాంతానికి చెందిన దేవరాజ్ రెడ్డి, శ్రావణిని మానసికంగా వేధించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దేవరాజ్ తో శ్రావణి సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేయడం వలెనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఆరోపణలపై దేవరాజ్ రెడ్డి స్పందించారు. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు శ్రావణిని తాను వేధించ లేదని అన్నారు. అలాగే మూడు రోజులలో శ్రావణి తనవద్దకు వస్తానని చెప్పిందని దేవరాజ్ రెడ్డి చెప్పారు.

సాయి అనే వ్యక్తితో పాటు, కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ రెడ్డి చెప్పి సంచలనానికి తెరలేపారు. ఇక తాను పోలీసులకు ముందు హాజరు కావడంతో పాటు, ఈ కేసు విచారణకు సహకరిస్తానని దేవరాజ్ రెడ్డి చెప్పడం గమనార్హం. దేవరాజ్ రెడ్డి వివరణ తరువాత శ్రావణి ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటనే సందిగ్దత మొదలైంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sravani
  • #Devaraj Reddy
  • #Mamatha Mamatha
  • #Sravani

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

4 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

8 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

9 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

16 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

18 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version