Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Kalyan Ram: వామ్మో.. కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీని ఇలా ప్లాన్ చేశారా?

Kalyan Ram: వామ్మో.. కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీని ఇలా ప్లాన్ చేశారా?

  • April 11, 2023 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: వామ్మో.. కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీని ఇలా ప్లాన్ చేశారా?

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న డెవిల్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డెవిల్ సినిమాకు సంబంధించి వచ్చిన అప్ డేట్లు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ సైతం కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. సుభాష్ చంద్రబోస్ మరణానికి ఈ సినిమాకు కనెక్షన్ ఉందని సమాచారం అందుతోంది.

సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన మరణించాడని కొంతమంది భావిస్తే ఆయన చాలా సంవత్సరాలు జీవనం సాగించాడని మరి కొందరు భావిస్తారు. అయితే సుభాష్ చంద్రబోస్ తో డెవిల్ కు ఉన్న కనెక్షన్ ను ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. ఆసక్తికర ట్విస్టులతో ఈ సినిమా ఉండనుందని ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ సన్నివేశాలు ఉంటాయని యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. డెవిల్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. అమిగోస్ ఫలితం కళ్యాణ్ రామ్ కు ఒకింత భారీ షాక్ ఇచ్చినా ఈ సినిమా ఫ్యాన్స్ ను ఏ మాత్రం నిరాశ పరిచే అవకాశం లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డెవిల్ సినిమా సెట్స్ కోసం భారీ రేంజ్ లో ఖర్చు చేశారని బోగట్టా. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. నవీన్ మేడారం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devil
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram
  • #Naveen Medaram
  • #Srikanth Vissa

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

trending news

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

3 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

4 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

4 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

4 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

5 hours ago

latest news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

5 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

6 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

7 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

10 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version