Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » ప్రభాస్ పెళ్ళి పై షాకింగ్ అప్డేట్….!

ప్రభాస్ పెళ్ళి పై షాకింగ్ అప్డేట్….!

  • August 23, 2020 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ పెళ్ళి పై షాకింగ్ అప్డేట్….!

పోలవరం ప్రాజెక్ట్ తర్వాత ఏళ్లకు ఏళ్లు పెండింగ్ లో ఉన్న మరో ప్రాజెక్ట్ ప్రభాస్ పెళ్ళి. ‘బాహుబలి'(సిరీస్) తరువాత ప్రభాస్ పెళ్ళి ఉంటుందని అతని పెదనాన్న కృష్ణంరాజు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం చెప్పి కూడా ఇప్పటికి 4 ఏళ్లు పూర్తవుతుంది.మధ్యలో ‘బాహుబలి2’ తో పాటు ‘సాహో’ కూడా వచ్చి వెళ్లింది.అయినా ప్రభాస్ పెళ్ళి పై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కొంతకాలం పాటు అనుష్కని ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడు అని టాక్ నడిచింది.

కానీ అదంతా ఫేక్ అని ప్రభాస్, అనుష్క చెబుతుంటారు. సరే తరువాత ఓ భీమవరం అమ్మాయితో ప్రభాస్ పెళ్ళని .. అటు తరువాత ఓ ఎన్. ఆర్.ఐ అమ్మాయితో ప్రభాస్ పెళ్ళి ఉంటుందని వార్తలు వచ్చాయి.అవి కూడా అవస్తవాలే అని తేలింది. ఇప్పుడు ప్రభాస్ ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఇది పూర్తి కావడానికి ఓ సంవత్సరం అయినా పడుతుంది. తరువాత నాగ్ అశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. అది 500 కోట్ల బడ్జెట్ మూవీ కాబట్టి… అది కూడా ఓ 2 ఏళ్లు టైం పట్టే అవకాశం ఉంది.

ఇప్పుడు ‘తానాజీ’ డైరెక్టర్ ఓం రౌత్ తో ‘ఆది పురుష్’ మూవీని అనౌన్స్ చేసాడు. అది కూడా 2 ఏళ్లు టైం పట్టే అవకాశం ఉంది. దాంతో ఇవన్నీ పూర్తయ్యేసరికి 2024 పూర్తయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే.. 2025 వరకూ ప్రభాస్ పెళ్ళి చేసుకునే అవకాశం లేదనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhas
  • #Adipurush Movie
  • #Prabhas
  • #Radhe shyam Movie

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

trending news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

7 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

9 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

10 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

12 hours ago

latest news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

21 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

22 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

1 day ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version