Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓ‌కే జాను’

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓ‌కే జాను’

  • May 31, 2016 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓ‌కే జాను’

తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన ‘ఓకే బంగారం’ .. హిందీ లో ‘ఓ‌కే జాను’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ధర్మా ప్రొడక్షన్స్ పతాకం పై కరణ్ జోహర్ ఈ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రద్దా కపూర్, ఆదిత్యా రాయ్ కపూర్ లు జంటగా నటిస్తుండగా.. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు నిర్మాత కరణ్ తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా పేర్కొన్నారు.

షాద్ అలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఏ‌ఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా శ్రద్దా, ఆదిత్యాలు చివరి సారి ‘ఆషికి 2’ లో జంటగా నటించారు. మరోవైపు ‘ఓకే జాను’ చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో.. మొహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ చిత్ర షూటింగ్ లో శ్రద్ధా పాల్గొనే అవకాశం ఉంది.

#OKJAANU wraps!!! @ShraddhaKapoor #AdityaRoyKapur #ManiRatnam #Gulzar #ARRahman #Shaad pic.twitter.com/gH8bKBctqu

— Karan Johar (@karanjohar) May 30, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya Roy Kapoor
  • #AR Rehman
  • #Dharma productions
  • #karan johar
  • #Mani Ratnam

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

5 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

9 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

10 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

11 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

16 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

9 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

10 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

11 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version