Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

  • August 11, 2026 / 04:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

ఒకే హీరోయిన్‌ నుండి ఒక సీజన్‌లో రెండు సినిమాలు రావడమే కష్టమైపోతున్న రోజులివి. ఒకప్పుడు హీరోల విషయంలో ఇలాంటివి జరిగేవి. కానీ ఇప్పుడు హీరోయిన్ల విషయంలోనూ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఓ హీరోయిన్‌ నుండి రెండు రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. ఇప్పుడు ఇదే ఫీట్‌ చేస్తోంది లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార. ఆమె నటించిన సినిమాలు ఈ నెలలో రెండు రోజుల గ్యాప్‌లో రిలీజ్‌ అవుతున్నాయి. అవే ‘హాయ్‌’, ‘టాక్సిక్‌’.

Nayanathara

యశ్‌ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘టాక్సిక్‌’. ఈ సినిమాలో గంగ అనే గ్యాంగ్‌స్టర్‌గా నయన్‌ కనిపించనుంది. ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అక్కడికి రెండు రోజుల తర్వాత ‘హాయ్‌’ అనే తమిళ బేస్డ్‌ సినిమా విడుదల అవుతోంది. కవిన్‌కు జోడీగా ఈ సినిమాలో నయనతార నటించింది. ఈ సినిమా సగటు అమ్మాయిలా కనిపించబోతోంది. రెండుకు రెండు పాత్రలూ పూర్తిగా డిఫరెంట్‌.

దీంతో ఆమె అభిమానులకు ఇదొక పండగ అనే చెప్పాలి. ‘బిల్లా’ సినిమా తర్వాత నయన్‌లో గ్యాంగ్‌స్టర్‌ లుక్‌ అండ్‌ యాంగిల్‌ మిస్‌ అయ్యారు ఆమె ఫ్యాన్స్‌. ఇక ఆమె సాధారణ అమ్మాయికి చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ రెండూ ఒకేసారి అంటే స్పెషలే కదా. మామూలుగా అయితే ఈ రెండు సినిమాలు రెండు వారాల గ్యాప్‌లో రావాలి. కానీ ‘హాయ్‌’ సినిమా విడుదల అనుకోకుండా వాయిదా పడింది.

అన్నట్లు నయనతార నార్మల్‌గా సినిమాల ప్రమోషన్‌లకు, ఈవెంట్‌లకు దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తన శైలిని మార్చుకొని ప్రచారానికి వస్తున్నారు. ‘టాక్సిక్’ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె.. అప్పటికే ‘హాయ్’ సినిమా ప్రమోషన్లలో యాక్టివ్‌గా పాల్గొంటూ వచ్చారు. సినిమాల మీద ఆమెకు ఉన్న నమ్మకమే ఈ రాకకు కారణమని తెలుస్తోంది. అప్పటివరకు తన భర్త తీసే, తీయించే సినిమాల ప్రచారానికే నయన్‌ వచ్చేది. ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’తో ఆమెలో ఈ ‘ప్రచార’ మార్పు చూస్తున్నాం.

రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hai
  • #Nayanathara
  • #Toxic
  • #Yash

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

5 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

9 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

9 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

11 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

15 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

8 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

9 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

10 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version