Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

  • August 18, 2026 / 04:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

యంగ్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ భారతీయ జనతా పార్టీలో చేరారు. భాజపా తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. నిజానికి ఇటు రాజకీయంగా, అటు సినిమాల పరంగా అంతగా పేరు లేని శ్రష్టి వర్మ ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు అనేది ఓ ప్రశ్నగా మారింది. గతంలో ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌తో జరిగిన వివాదం ఈ నేపథ్యంలో బయటకు వచ్చింది. దానికీ దీనికీ ఏమన్నా సంబంధం ఉందా అనే ప్రశ్న మొదలైంది.

Shrasti Verma

ఎందుకంటే జానీ మాస్టార్‌ ఈ విషయం జరిగే ముందు వరకు జనసేన పార్టీలో కీలకంగానే ఉండేవారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ వరకే. కానీ పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఇక శ్రష్టి వర్మతో ఆమె వివాదం ఇప్పుడు వార్తల్లో లేదు కూడా. ఈ సమయంలో ఆమె రాజకీయాల్లోకి రావడం కీలకంగా మారింది. అందులోనూ ఆమె తెలుగమ్మాయి కాదు. ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన అమ్మాయి. ఈ విషయంలో త్వరలోనే అన్ని స్పష్టతలు వచ్చే అవకాశం ఉంది.

ఇక శ్రష్టి వర్మ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా పట్టణంలో పుట్టి పెరిగారు. 12వ తరగతి పూర్తి చేసిన ఆమెకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. స్కూల్‌ ప్రోగ్రామ్స్‌ డ్యాన్స్‌లు చేశాక.. ఆ తర్వాత ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత భరతనాట్యం నేర్చుకున్నారు శ్రష్టి. 8 ఏళ్ల వయసులో తాజ్‌ మహోత్సవ్‌ లాంటి జాతీయ ఈవెంట్లలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత టీవీ రియాల్టీ షోల్లోకి వచ్చారు. ఆ తర్వాత అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు చేసి.. ఆ వెంటనే కొరియోగ్రాఫర్‌ అయ్యారు. ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలోని ‘సూసేకి..’ పాట శ్రష్టికి పేరు తెచ్చి పెట్టింది. ‘బిగ్‌ బాస్‌ 9’లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో వచ్చారు.

ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master
  • #Shrasti Verma

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

4 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

5 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

46 mins ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

5 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version