Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shree Dutta: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్తా సంచలన కామెంట్లు

Shree Dutta: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్తా సంచలన కామెంట్లు

  • July 26, 2025 / 04:42 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shree Dutta: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్తా సంచలన కామెంట్లు

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్తా ఇటీవల ‘నా ఇంట్లో నాకు భద్రత లేదు. పోలీసుల వద్దకు వెళ్తాను. ఎవరైనా సాయం చేయండి’ అంటూ ఓ వీడియో చేసింది. అది చాలా వైరల్ అయ్యింది. ఆమె చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఓ ఆంగ్ల మీడియా ఆమెను సంప్రదించడం జరిగింది. తనకు ఆరోగ్యం బాగోలేకపోయినా ఇంటర్వ్యూలు ఇస్తున్నానని ఆమె తెలిపింది. అందరితోనూ తాను మాట్లాడతానని.. కొంచెం టైం పట్టొచ్చని ఆమె చెప్పుకొచ్చింది.

Shree Dutta

Tanushree Dutta’s Sensational Comments

అలాగే మరో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. “బాలీవుడ్ మాఫియా చాలా పెద్దది. నాకు ప్రాణ హాని ఉంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ను హత్య చేసినట్టే నన్ను కూడా హత్య చేయాలని చూస్తున్నారు. అందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి” అంటూ మరికొన్ని సంచలన కామెంట్లు చేసింది తను శ్రీ దత్తా. 2018లో మీటు ఉద్యమాన్ని నెలకొల్పింది ఈమెనే.

Tanushree Dutta’s Sensational Comments

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్‌ తనని లైంగికంగా వేధించాడని… ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ టైంలో తనకు ఇష్టం లేకపోయినా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడని ఆమె చెప్పుకొచ్చింది. పోలీసులు, కోర్టులు ఆమెకు సహకరించలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా ఆమెకు ఇండియా మొత్తం సపోర్ట్ లభించింది. 6 ఏళ్లుగా ఆమె ఇంట్లోనే ఉంది. సినిమాలు కూడా చేయడం లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆమె మీడియా ముందుకు రావడం.. కొత్త అనుమానాలకు దారి తీసినట్లు అయ్యింది.

 ఆనంద్ దేవరకొండ కెరీర్ గురించి విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tanushree Dutta

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

17 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

18 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

22 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version