Shriya: భర్తతో ఘాటు రొమాన్స్. రోడ్ల పై చిందులు.. వైరల్ అవుతున్న శ్రీయ లేటెస్ట్ వీడియో..!

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీయ శ‌ర‌ణ్ ఇప్పటికీ పలు క్రేజీ సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్ళు కావస్తున్నా… ఓ బిడ్డకు తల్లైనా శ్రీయ గ్లామర్ షో చేస్తూనే ఉండడం విశేషం.40 ఏళ్ల వయసు వచ్చినా ఫిజిక్ ను కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది శ్రీయ. ఇదిలా ఉండగా.. సినిమాల్లో ఇంకా టాప్ పొజిషన్లో కొనసాగుతూ ఉండగానే…

ర‌ష్యా క్రీడాకారుడు అయిన ఆండ్రీ కొస్చీవ్‌ను సీక్రెట్ గా పెళ్ళి చేసుకుని హాట్ టాపిక్ అయ్యింది శ్రీయ. విదేశీయుడు కావడం వల్ల పెళ్లి కాకముందు శ్రీయ ఏ విధంగా గ్లామర్ షో చేసేదో పెళ్లయ్యాక కూడా అదే విధంగా గ్లామర్ షో చేస్తుంది. అంతే కాదు తన భర్తతో కలిసి ఈమె చేసే రొమాన్స్ మామూలుగా ఉండదు. వీళ్ళు రొమాన్స్ చేసుకున్న వీడియోలు బహిరంగంగానే తమ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఈ జంట మరోసారి రెచ్చిపోయింది.

ఇటీవల తన భర్తతో ఫారిన్ ట్రిప్ వేసిన శ్రీయ .. అక్కడి రోడ్ల పై తన భర్త పెదాలను ముద్దులతో తడిపేసింది. మరీ ముఖ్యంగా ఇందులో ఇద్దరు గాఢమైన లిప్ లాక్ పెట్టుకున్న తర్వాత రోడ్డు పై రొమాంటిక్ డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన కొంతమంది శ్రీయ ఫాలోవర్లు.. వాళ్ళని ‘రొమాంటిక్ కపుల్’ ‘బెస్ట్ కపుల్’ అంటుంటే మరికొంతమంది మాత్రం ‘సిగ్గులేదా’ అంటూ వీళ్ళ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus