Shruti Haasan: బ్లాక్ డ్రెస్ లో శృతీ హాసన్ గ్లామర్ రచ్చ ఫోటోలు వైరల్..!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా తెరంగేట్రం చేసిన శృతీ హాసన్..అనతి కాలంలోనే తన మల్టీ ట్యాలెంట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. మధ్యలో లవ్ స్టోరీ వలన ఆమె కెరీర్ కాస్త గాడితప్పిన… ‘క్రాక్’ ‘వకీల్ సాబ్’ వంటి హిట్ చిత్రాలతో ఊపందుకుంది. తర్వాత మళ్ళీ ఈమె ప్రేమలో పడినప్పటికీ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ అయిన శాంతను హజారికాతో శృతీ హాసన్ కొన్నాళ్ళుగా ప్రేమలో ఉంది.

వీరిద్దరూ తమ లేటెస్ట్ ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు.ప్రస్తుతం శృతీ హాసన్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ ల ‘సలార్’, గోపీచంద్- బాలకృష్ణ ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె బ్లాక్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. షర్ట్ బటన్లు తీసేసి మరీ బోల్డ్ ఫోజులు ఇస్తుంది శృతీ. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

 

19

20

21

22

23

24

25

26

27

28

29

30

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus