Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Shruti Haasan: అతడి కోసం శృతి తమిళ వంటకాలు!

Shruti Haasan: అతడి కోసం శృతి తమిళ వంటకాలు!

  • May 8, 2021 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: అతడి కోసం శృతి తమిళ వంటకాలు!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్.. బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని ప్రయత్నించింది. కానీ ఆమెకి సరైన బ్రేక్ రాకపోవడంతో తిరిగి టాలీవుడ్ లో నటిస్తోంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అలానే కోలీవుడ్ లో విజయ్ సేతుపతితో మరో సినిమా చేస్తుంది. ఇదిలా ఉండగా.. కొన్నాళ్లుగా శృతి తన ప్రేమాయణంతో వార్తల్లో నిలుస్తుంది.

గతంలో ఇంగ్లండ్ కు చెందిన సింగర్ మైకేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగిన శృతి అతడిని తన పేరెంట్స్ కి కూడా పరిచయం చేసింది. పెళ్లి చేసుకుంటారనుకున్న ఈ జంట బ్రేకప్ చెప్పుకొని షాకిచ్చింది. అయితే కొన్నాళ్లకే శృతి డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. అతడితో దిగిన క్లోజ్ ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ముంబైలో పాక్షిక లాక్ డౌన్ ఉండడంతో శృతి.. శంతనుతోనే కలిసి ఉంటుంది. కానీ తను ప్రేమలో ఉన్నట్లు శృతి ఎప్పుడూ చెప్పలేదు.

శంతను తనకి స్నేహితుడు మాత్రమేనని చెబుతూ తప్పించుకుంటుంది. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కోసం అమ్మడు స్పెషల్ గా తమిళ వంటకాలను సిద్ధం చేసి అతడికి స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. గత రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్ చేసిన ఫోటోలను శృతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ రైస్, చెన్నై స్టైల్ లో సాంబార్, కూర, అప్పడం ఉన్నాయి. ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేస్తూ.. ‘తమిళ విందుని ఆస్వాదిస్తున్న కుర్రాడు’ అంటూ చిన్న వీడియోను షేర్ చేసింది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruthi Hassan
  • #Actress Shruthi Haasan
  • #Kamal Haasan
  • #Shruthi Haasan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

10 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

11 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

21 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

22 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version