నాని (Nani) హీరోగా రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘నిహారిక ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి (Venkat Boyanapalli) ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi), కృతి శెట్టి (Krithi Shetty)..లు హీరోయిన్లుగా నటించారు. 2021 డిసెంబర్ 24న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించింది.
‘శ్యామ్ సింగరాయ్’ లో వాసు, శ్యామ్ సింగరాయ్ వంటి రెండు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశాడు నాని. ఇందులో శ్యామ్ సింగరాయ్ పాత్ర అందరికీ గుర్తుండిపోయే విధంగా డిజైన్ చేశారు. మరోపక్క ఇందులో అద్భుతమైన డైలాగులు కూడా ఉన్నాయి. అవి హృద్యంగా అనిపిస్తాయి. శ్యామ్ సింగరాయ్ పాత్ర విప్లవాత్మకంగా ఉంటుంది కాబట్టి..
దానికి దర్శకుడు రాహుల్, జాంగా సత్యదేవ్..లు రాసిన డైలాగులు బాగా కుదిరాయి. ఈరోజుతో ‘శ్యామ్ సింగ రాయ్’ రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘శ్యామ్ సింగరాయ్’ లోని బెస్ట్ డైలాగ్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
డైలాగ్ 1
డైలాగ్ 2
డైలాగ్ 3
డైలాగ్ 4
డైలాగ్ 5
డైలాగ్ 6
డైలాగ్ 7
డైలాగ్ 8
డైలాగ్ 9
డైలాగ్ 10
డైలాగ్ 11
డైలాగ్ 12
డైలాగ్ 13
డైలాగ్ 14
డైలాగ్ 15
డైలాగ్ 16
డైలాగ్ 17
డైలాగ్ 18
డైలాగ్ 19
డైలాగ్ 20
డైలాగ్ 21