మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తల్లి అంజనా దేవి ఆరోగ్యం గురించి పలు రకాల వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలతో మెగా అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె అస్వస్థతకు గురయ్యారని, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. దీని వల్ల మెగా ఫ్యామిలీ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే, ఈ వార్తలపై స్వయంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నట్లు కొన్ని […]