నిన్న మహేష్ బాబు గారాల పట్టి సితార పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అంతా ఈమె ట్రెండింగ్ లో నిలిచింది. జూలై 20 తో సితార 10 వ సంవత్సరంలోకి ఎంట్రీ ఇచ్చింది.దీంతో తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు మహేష్. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా.. మహేష్ ఫ్యామిలీ కి బాగా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా కూతురు సితార అంటే మహేష్ కు చాలా ఇష్టం.
పిల్లలు అంటే ప్రాణమని ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు.అయితే సీతా పాప చిన్న వయసులో కూడా తనని ఆనందంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది అని మహేష్ ప్రతీ ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటాడు.ఇక సితార బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి: