Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Aditi Rao Hydari: సిద్ధార్థ్‌ కోసం అదితి ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌.. అందులో ఏముందంటే?

Aditi Rao Hydari: సిద్ధార్థ్‌ కోసం అదితి ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌.. అందులో ఏముందంటే?

  • April 18, 2023 / 04:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aditi Rao Hydari: సిద్ధార్థ్‌ కోసం అదితి ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌.. అందులో ఏముందంటే?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథలు బాగా విచిత్రంగా ఉంటాయి. సినిమాల్లో చూపించే దాని కన్నా విచిత్రంగా ఉంటాయి అని చెప్పినా ఎక్కువేం కాదు. ప్రేమలో ఉన్నట్లే షికార్లు తిరుగుతుంటారు, వైరల్‌ అవుతుంటారు. కానీ అడిగితే మాత్రం ఎలాంటి మాట ఉండదు. ఒకవేళ ఉన్నా క్లారిటీ లేకుండా సమాధానాలు ఇస్తుంటారు. అలాంటి రిలేషన్‌లో సిద్దార్థ్, అదితి రావు హైదరీ రిలేషన్‌ కూడా ఒకటి. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉంటున్నారంటూ వార్తలొస్తున్నాయి. కానీ క్లారిటీ ఇవ్వడం లేదు.

కానీ సరదా వేషాలు వేస్తూ ఏదో ఉంది అనిపిస్తూ ఉన్నారు. తాజాగా మరోసారి సిద్ధార్థ్‌, (Aditi Rao Hydari) అదితీ రావు హైదరికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సిద్ధార్థ్‌ పుట్టిన రోజు సందర్భంగా అదితీరావు హైదరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. సిద్ధుకి బర్త్‌డే విషెష్‌ చెబుతున్నట్లుగా ఉన్న ఆ పోస్టులో ఇద్దరూ కలసి చిన్న పిల్లల్లా గంతులు వేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో వాట్స్‌ హ్యాపెనింగ్‌ వాట్స్‌ హ్యాపెనింగ్‌ అంటూ మరోసారి డిస్కషన్‌ మొదలైంది.

అయితే ఎప్పటిలాగే వీటిపై వాళ్లు ఎలాగూ స్పందించరు. దీంతో ఏం లేదంటారు.. ఈ గంతులేంటి అని అంటున్నారు నెటిజన్లు. మొదట్లో సిద్ధార్థ్‌, అదితి మధ్య ఏం లేదని, ఇదంతా పుకార్లే అనుకున్నారంతా. కానీ తర్వాత ఇద్దరూ కొన్ని ప్రైవేట్‌ కార్యక్రమాల్లో కలసి కనిపించడం, సోషల్ మీడియాలో కలసి రీల్స్ చేయడం వంటివి చూసి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ఫిక్స్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో అదితిని ఇదే విషయం అడిగితే.. ఏదో చెప్పేసి సమాధానం దాటేసింది.

ఈ నేపథ్యంలో సిద్దార్థ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన స్టైల్‌ చూసి.. ఏదో ఉంది అనే నిర్ణయానికి వచ్చేశారు ఫ్యాన్స్‌. అన్నట్లు అదితి ఏం చెప్పిందో చెప్పలేదుగా.. ‘‘హ్యాపీ బర్త్‌డే మేనికార్న్‌. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. సినిమాలు, సంగీతం, ప్రేమ అన్నీ నీకు దక్కాలి. నీలాంటి నిష్కల్మషమైన హృదయానికి కోట్ల నవ్వులు దక్కాలి. ఎప్పుడూ ఇంతే మ్యాజికల్‌గా ఉండు. నువ్వు నీలా ఉండుద. హ్యాపీ సిద్ధు డే’’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aditi Rao Hydari
  • #Aditi Rao Hydari
  • #Hero Siddharth
  • #Siddharth

Also Read

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

related news

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానున్న “సుమతీ శతకం” చిత్రం నుండి రెండవ సాంగ్ ‘సుమతి సుమతి’ విడుదల

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానున్న “సుమతీ శతకం” చిత్రం నుండి రెండవ సాంగ్ ‘సుమతి సుమతి’ విడుదల

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

trending news

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

4 mins ago
Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

60 mins ago
Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

1 hour ago
Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago

latest news

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

34 mins ago
Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

4 hours ago
Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

4 hours ago
Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

9 hours ago
Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version