Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Pushpa 2 The Rule: ‘మిస్ యు’ రిలీజ్ గురించి సిద్ధార్థ్ ఆత్మవిశ్వాసం

Pushpa 2 The Rule: ‘మిస్ యు’ రిలీజ్ గురించి సిద్ధార్థ్ ఆత్మవిశ్వాసం

  • November 26, 2024 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 The Rule: ‘మిస్ యు’ రిలీజ్ గురించి సిద్ధార్థ్ ఆత్మవిశ్వాసం

టాలీవుడ్‌లో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ్ (Siddharth) , ప్రస్తుతం తమిళ చిత్రాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. అయితే ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్‌ అయ్యి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. తాజాగా సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్  (Ashika Ranganath) జోడిగా నటించిన మిస్ యు (Miss You) నవంబర్ 29న తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది, మంచి స్పందన అందుకుంది.

Pushpa 2 The Rule

ట్రైలర్ రిలీజ్ సందర్భంగా జరిగిన మీడియా మీట్‌లో, పుష్ప 2 (Pushpa 2 The Rule) రిలీజ్ తో పోటీగా ఉంటే మీ సినిమాకు ఎలాంటి ప్రభావం ఉంటుందని అనుకుంటున్నారు అని ఓ విలేకరి అడిగారు. దీనికి సిద్ధార్థ్ అద్భుతమైన సమాధానం ఇచ్చారు. “మొదటగా, నా కంట్రోల్‌లో ఉన్నదాని గురించి మాత్రమే మాట్లాడతాను. నా కంట్రోల్‌లో లేనివాటిని గురించి మాట్లాడటం అనవసరం. ప్రతి సినిమా కూడా దాని స్థాయిలో పెద్దదే. బడ్జెట్ బట్టి సినిమాని తక్కువగా చూడటం సరైనది కాదు. మంచి కంటెంట్ ఉంటే సినిమాకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది,” అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్‌కి ఇద్దరిని దూరం చేసిన ‘పుష్ప 2’.. ఎందుకిలా జరుగుతోంది?
  • 2 మరి చైతు ఇచ్చిన గిఫ్ట్‌ల సంగతేంటి సామ్‌? ఎందుకు పదే పదే అదే ట్రిక్‌
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

సిద్ధార్థ్ తన సినిమా మంచి కంటెంట్‌తో ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. “సినిమా 7 రోజుల తర్వాత కూడా థియేటర్లలో నిలబడాలి అంటే, ఆ సినిమా కథ, ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. మంచి సినిమాను ఎప్పుడు అంత ఈజీగా థియేటర్ల నుంచి తీసివేయరు. 2006 ఆ టైమ్ లో అలాంటి పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో ప్రతి విషయం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ రోజుల్లో మంచి సినిమాలను ప్రేక్షకులే నిలబెడతారు,” అని తెలిపారు.

మిస్ యు సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నానని, ఆడియన్స్ మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారనే విశ్వాసం తనకు ఉందని సిద్ధార్థ్ అన్నారు. పుష్ప 2 పెద్ద సినిమా అయినా, తన చిత్రానికి ఉండే ఆదరణపై దృష్టి పెట్టడం ముఖ్యం అని చెప్పుకొచ్చారు. పుష్ప 2తో పోటీపై భయపడటం లేదని, సినిమా బాగుంటే ప్రేక్షకులే ఇష్టపడతారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఇక సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Miss You
  • #Pushpa 2
  • #Siddharth

Also Read

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

related news

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

trending news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

1 hour ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

2 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

3 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

7 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

7 hours ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

1 hour ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

3 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

7 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

8 hours ago
Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version