Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Singeetham – Nag Ashwin: అప్పుడు మిస్‌ అయ్యారు.. ఇప్పుడు ఇద్దరు మెజీషియన్లు కలసి పని చేయబోతున్నారా?

Singeetham – Nag Ashwin: అప్పుడు మిస్‌ అయ్యారు.. ఇప్పుడు ఇద్దరు మెజీషియన్లు కలసి పని చేయబోతున్నారా?

  • November 19, 2025 / 01:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Singeetham – Nag Ashwin: అప్పుడు మిస్‌ అయ్యారు.. ఇప్పుడు ఇద్దరు మెజీషియన్లు కలసి పని చేయబోతున్నారా?

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్‌లు కుదరినట్లే కుదిరి ఆ తర్వాత ఎందుకో ఆగిపోతుంటాయి. లేదంటే ఆ కాంబోలో ఒకరు మధ్యలో ప్రయాణం ఆపేస్తుంటారు. అలాంటి కాంబినేషన్లలో నాగ్‌ అశ్విన్‌ – సింగీతం శ్రీనివాసరావు ఒకటి. అవును, ఇది నిజమే. గతంలో ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా కోసం పని చేయాల్సి ఉంది. నిజానికి ఇద్దరూ కలసి పని ప్రారంభించారు కూడా. అయితే ఏమైందో ఏమో మధ్యలో సింగీతం ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ కలుస్తారు అని చెబుతున్నారు.

Singeetham – Nag Ashwin

ముందుగా గతంలో మిస్ అయిన కాంబో సినిమా గురించి చూసి ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ గురించి చూద్దాం. నాగ్‌ అశ్విన్‌ లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గురించి సింగీతం శ్రీనివాసరావును ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించారు. ఆయన కూడా ఎంతో ఉత్సాహంగా సినిమా కోసం తన ఆలోచనలు, సూచనలు ఇస్తూ వచ్చారు. అయితే అనుకోకుండా ఆ సినిమా నుండి ఆయన తప్పుకున్నారు. నాగ్‌ అశ్విన్‌ ఒక్కరే ఆ సినిమాను ముగించారు. అయితే ఏమైంది అనేది అప్పుడు చెప్పలేదు.singeetham with nag ashwin for next

అయితే, అలా మిస్‌ అయిన కాంబోను ఇప్పుడు నిర్మాతగా మారి ప్రేక్షకులకు అందించాలని నాగ్‌ అశ్విన్‌ అనుకుంటునర్నారట. సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో నాగ్ అశ్విన్ ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. మరి ఆ సినిమా కొత్త బ్యానర్‌లో ఉంటుందా లేక ఆయన భార్యకు చెందిన స్వప్న సినిమాస్‌ బ్యానర్‌ మీద నిర్మిస్తూ ఆయన సమర్పకుడిగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో అనుదీప్ దర్శకత్వంలో ‘జాతిరత్నాలు’ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.

మరి సింగీతం శ్రీనివాస రావు ఎలాంటి కథతో ముందుకు వస్తారు, ఇప్పటి తరానికి కనెక్ట్‌ అయ్యే కథతోనే వస్తారా అనేది చూడాలి. అయితే ఆయన ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడే రాబోయే తరాన్ని ఉద్దేశించి సినిమాలు తెరకెక్కించారు. అలాంటిది ఇప్పుడు ఇంకా అడ్వాన్స్‌ కథతో రావొచ్చని టాక్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Singeetham Srinivas Rao

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

8 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

15 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

7 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version