Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

  • May 26, 2026 / 07:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

ఇప్పుడు యూట్యూబ్‌లో, మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో మారుమోగుతున్న పాట ‘హల్లల్లల్లో..’. ‘పెద్ది’ సినిమాలోని ఈ పాటలో రామ్‌చరణ్‌, శ్రుతి హాసన్‌, జాన్వీ కపూర్‌ ఎనర్జిటిక్‌ మూమెంట్స్‌ వేసి చార్ట్‌ బస్టర్‌గా మార్చారు. ఇలాంటి చార్ట్‌ బస్టర్‌ సాంగ్‌ని పాడింది ఎవరో తెలుసుకోవాలిగా. ఆమెనే రక్షితా సురేశ్‌. పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. నిజమే ఎందుకంటే ఎప్పటి నుండో రక్షిత పాటలు పాడుతోంది. అయితే ఇలాంటి ఐటెమ్‌ సాంగ్‌ పాడటం ఆమెకు కొత్తే.

Hellollo

మైసూరుకు చెందిన రక్షిత సినిమా జర్నీ ప్రయాణం తెలుగు పాటతోనే ప్రారంభమైంది. లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరకల్పనలో సినిమా సంగీత అరంగేట్రం చేశారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలోని ‘చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా..’ ఆమె తొలి పాట. ఆ తర్వాత ‘లవ్‌స్టోరీ’లోని ‘ముత్యాల చెమ్మ చెక్క..’ పాటను ఆలపించింది. ‘జవాన్‌’లోని ‘నాట్‌ రామయ్యా వస్తావయ్యా..’, ‘ది లెజెండ్‌’లోని ‘తొలి తొలి ఆశల ఊసులే..’ తెలుగు వెర్షన్ల పాటను పాడింది. ఎక్కువగా హిప్‌హాప్‌ తమిళ, జీవీ ప్రకాశ్‌కుమార్‌, యువన్‌ శంకర్‌రాజా లాంటి తమిళ సంగీత దర్శకుల సినిమాల్లో గాయనిగా రాణించింది.

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌తో రక్షితకు ప్రత్యేక అనుబంధం ఉంది. ‘మిమీ’ సినిమాతో ఈ ఇద్దరి కాంబో మొదలైంది. ‘లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’, ‘కోబ్రా’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’, ‘మామన్నన్‌’, ‘ఆడు జీవితం’, ‘థగ్‌లైఫ్‌’ సినిమాల్లోనూ రక్షిత పాటలు పాడారు. అంతేకాదు ఆయన కాన్సర్ట్‌ల్లోనూ పాడతుంటారామె. సినిమాల్లోకి రాకముందు కూడా రక్షిత స్టారే. కన్నడలో ‘రిథమ్‌ తధీమ్‌’, ‘లిటిల్‌ స్టార్‌ సింగర్‌ 2009’ కార్యక్రమాల్లో టైటిల్‌ గెలుచుకుంది. ఆ తర్వాత తమిళంలో ‘సూపర్‌ సింగర్‌ 6’ ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచింది.

సినిమా పాటలతోపాటు సింగిల్స్‌ కూడా పాడుతుంటారు రక్షిత సురేశ్‌. ‘దట్స్‌ హౌ వీ రోల్‌’, ‘పానీ పూరీ’, ‘బియట్టా యతి’, ‘ఆశై అలయ్‌ మీరుదయి’, ‘కరుప్పళగి’, ‘అయ్యో ప్లాస్టిక్‌’ లాంటి సింగిల్‌ ఆల్బమ్‌ సాంగ్స్‌ కూడా పాడారు రక్షిత.

 ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jahnavi Kapoor
  • #Peddi
  • #Ram Charan
  • #Shruthi Haasan

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

16 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

17 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

12 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

14 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version