సినిమాల్లో రాణించిన అక్కాచెల్లెళ్లు

సినిమా పరిశ్రమ చెడ్డది కాదు.. పేరును.. డబ్బుని.. సంతృప్తిని అందించే రంగం. అందుకే ఈ రంగంలోకి వచ్చిన వారు తమ వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు. ఇది మగవారికి పరిమితం కాలేదు. నటిగా అడుగుపెట్టినవారు తమ చెల్లళ్ళను హీరోయిన్స్ గా పరిచయం చేశారు. అక్కకి తగ్గ చెల్లిగా నిరూపించుకున్నారు. సినిమాల్లో రాణించిన అక్కాచెల్లెళ్లపై ఫోకస్..

జ్యోతి లక్ష్మి – జయమాలిని

జయసుధ – సుభాషిణి

రాధా – అంబిక

రాధిక – నిరోషా

నగ్మా, జ్యోతిక – రోషిని

షామిలి – షాలిని

కాజల్ – నిషా అగర్వాల్

శృతి – అక్షర హాసన్

ఆర్తి – అతిధి అగర్వాల్

సంజన – నిక్కీ గల్రాని

కార్తీక అండ్ తులసి

షావుకారు జానకి – కృష్ణ కుమారి

ఊర్వశి – కల్పన

సిమ్రాన్ – మోనల్

ఇలియానా – ఫరాహ్
శ్రీదేవి – ప్రీతి

శాన్వి – విదిష

తాప్సి – షాగున్ పన్ను

నేహా శర్మ – అయిషా శర్మ

ముమైత్ ఖాన్ – జాబ్యాన్ ఖాన్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus