Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » స్వేచ్ఛ కావాలని చిక్కుల్లో ఇరుకున్న సీత

స్వేచ్ఛ కావాలని చిక్కుల్లో ఇరుకున్న సీత

  • January 3, 2017 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్వేచ్ఛ కావాలని చిక్కుల్లో ఇరుకున్న సీత

స్వేచ్ఛకావాలని ఎవరు కోరుకోరు.. అబ్బాయిలతో పాటు సమానంగా అమ్మాయిలు ఎంజాయ్ చేయాలనుకుంటే సమాజం అంగీకరిస్తుందా?, అసలు ఇంట్లో వారు ఒప్పుకుంటారా? స్వేచ్ఛగా వివాహరిస్తాను అంటే.. ప్రోత్సహిస్తారా? వీటన్నింటికి వచ్చే సమాధానం నో. వద్దు.. కాదు అనే మాటలను పక్కన పెట్టి ఓ యువతీ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టింది. రోడ్డుపైకెక్కింది. తనలా ఆలోచించే నలుగురు అమ్మాయిలను కలుపుకొని ప్రపంచంలోని అందాలను వీక్షించింది. ఆమె పేరు సీత. ఆమె కథతో తెరకెక్కిన మూవీ “సీత ఆన్ ది రోడ్”. ప్రణీత్ యారోన్ దర్శకత్వంలో ప్రనూప్, ప్రియాంక కలిసి నిర్మించిన ఈ చిత్రం పూర్తిగా రోడ్ పైనే షూటింగ్ జరుపుకుంది.

కర్ణాటక,  గోవా రాష్ట్రాలలోని అందమైన ప్రాంతాల్లో చిత్రీకరించారు. కల్పిక గణేష్, కటేరా హకిమి, గాయత్రి గుప్తా, నేసా ఫర్హదీ, ఉమా లింగయ్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మంచు లక్ష్మి విడుదల చేశారు. దీనికి విశేషస్పందన వచ్చింది. ముఖ్యంగా మహిళల మనసుదోచుకుంది. జనవరి ఫస్ట్ న యూట్యూబ్ లో రిలీజ్ అయిన “సీత ఆన్ ది రోడ్” టీజర్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రాన్ని పూర్తిగా వివిధ ప్రాంతాల్లోని రోడ్లపై షూట్ చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ తరహాలో తెలుగులో మూవీ చేయడం ఇదే తొలిసారని ప్రకటించింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gayathri gupta
  • #jawahar
  • #praneeth yaron
  • #sita on road movie

Also Read

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

related news

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

trending news

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

24 mins ago
Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

26 mins ago
Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

2 days ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 days ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 days ago

latest news

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

16 hours ago
Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Prabhu Teja: సూపర్ నేచురల్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ తో నటుడిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభు తేజ

17 hours ago
Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

1 day ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version