Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Don Collections: మూడో వీకెండ్ న కూడా ఓకే అనిపించింది..!

Don Collections: మూడో వీకెండ్ న కూడా ఓకే అనిపించింది..!

  • May 31, 2022 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Don Collections: మూడో వీకెండ్ న కూడా ఓకే అనిపించింది..!

శివ కార్తికేయన్ మెల్ల మెల్లగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుతున్నారు. ‘రెమో’ ‘వరుణ్ డాక్టర్’ వంటి చిత్రాలు తెలుగులో కూడా మంచి హిట్ అయ్యాయి. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ స్ట్రైట్ తెలుగు మూవీ కూడా చేయబోతున్నారు.ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. ఇదిలా ఉండగా.. శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ ‘డాన్’ మే 13న తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదలైంది. అసలు ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు జనాలకి తెలియదు.

కనీసం ప్రమోషన్లు చేసింది కూడా లేదు.కానీ తెలుగులో కూడా హిట్ స్టేటస్ ను దక్కించుకుంది. 3 వ వీకెండ్ ను కూడా లిమిటెడ్ థియేటర్స్ లో ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. సి.బి.చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘లైకా ప్రొడక్షన్స్’ వారితో కలిసి శివ కార్తికేయన్ నిర్మించారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం చాలా ప్లస్ అయ్యింది. ఒకసారి ‘డాన్’ 17 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.80 cr
సీడెడ్ 0.25 cr
వైజాగ్ 0.27 cr
ఈస్ట్+వెస్ట్ 0.22 cr
కృష్ణా+ గుంటూరు 0.21 cr
నెల్లూరు 0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.88 cr

శివ కార్తికేయన్ ‘డాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.30 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రూ.1.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగిన ఈ మూవీ 17 రోజులు పూర్తయ్యేసరికి రూ.1.88 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘సర్కారు వారి పాట’ ‘ఎఫ్3’ వంటి పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ మూడో వీకెండ్ రూ.0.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.

ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ బయ్యర్లకి రూ.0.58 కోట్ల లాభాలను అందించింది. ఇంకాస్త ప్రమోట్ చేసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి ఉంటే ఇంకా బాగా కలెక్ట్ చేసి ఉండేది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cibi Chakaravarthi
  • #Don Movie
  • #Priyanka Arul Mohan
  • #S J Suryah
  • #Samuthirakani

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

6 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

18 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

19 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version