Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Collections » Don Collections: తెలుగు రాష్ట్రాల్లో హిట్ గా నిలిచిన ‘డాన్’..!

Don Collections: తెలుగు రాష్ట్రాల్లో హిట్ గా నిలిచిన ‘డాన్’..!

  • June 11, 2022 / 05:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Don Collections: తెలుగు రాష్ట్రాల్లో హిట్ గా నిలిచిన ‘డాన్’..!

‘రెమో’ ‘వరుణ్ డాక్టర్’ వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు శివ కార్తికేయన్. ఇప్పుడు ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ‘ప్రిన్స్’ అనే ఓ స్ట్రైట్ తెలుగు మూవీ కూడా చేయబోతున్నారు.ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. ఇదిలా ఉండగా.. శివ కార్తికేయన్ రీసెంట్ మూవీ ‘డాన్’ మే 13న తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదలై ఇక్కడ కూడా హిట్ అనిపించుకుంది. నిజానికి ఈ మూవీ రిలీజ్ అయినట్టు కూడా మొదట్లో జనాలకి తెలియదు.

కనీసం ప్రమోషన్లు చేసింది కూడా లేదు.కానీ హిట్ టాక్ ను సంపాదించుకోవడంతో కలెక్షన్లు బాగానే నమోదయ్యాయి. సి.బి.చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘లైకా ప్రొడక్షన్స్’ వారితో కలిసి శివ కార్తికేయన్ నిర్మించారు. ఒకసారి ‘డాన్’ క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.82 cr
సీడెడ్ 0.27 cr
వైజాగ్ 0.29 cr
ఈస్ట్+వెస్ట్ 0.22 cr
కృష్ణా+ గుంటూరు 0.23 cr
నెల్లూరు 0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.96 cr

శివ కార్తికేయన్ ‘డాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.30 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రూ.1.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.1.96 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘సర్కారు వారి పాట’ వంటి చిత్రం ఉన్నప్పటికీ ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లకి ఈ మూవీ రూ.0.66 కోట్ల లాభాలను అందించింది. ‘వరుణ్ డాక్టర్’ తర్వాత ‘డాన్’ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు శివ కార్తికేయన్.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cibi Chakaravarthi
  • #Don Movie
  • #Priyanka Arul Mohan
  • #S J Suryah
  • #Samuthirakani

Also Read

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

related news

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

trending news

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

3 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

7 hours ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

13 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

15 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

15 hours ago

latest news

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

9 hours ago
Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

10 hours ago
Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

1 day ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version