Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఈ వారం థియేటర్/ఓటిటి లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

ఈ వారం థియేటర్/ఓటిటి లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

  • April 11, 2022 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ వారం థియేటర్/ఓటిటి లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

2022 ఆరంభంలో కరోనా థర్డ్ వేవ్ వలన పెద్ద సినిమాలేవీ విడుదల కాలేదు. ఫిబ్రవరి ఎండింగ్ వరకు అదే పరిస్థితి. ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ తో అసలలైన సినిమా పండుగ మొదలైంది. అక్కడి నుండీ రెండు వారాలకు ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. మార్చి 11న ‘రాధే శ్యామ్’ రిలీజ్ అయ్యింది. మార్చి 25న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చింది. దాని హవా ఇంకా తగ్గకుండానే ‘గని’ కూడా వచ్చింది. ఈ వారం కూడా రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. థియేటర్లో మాత్రమే కాదు ఓటిటిల్లో కూడా ప్రేక్షకులకి ఈ వారం సినిమా పండుగ ఉంది. మరి ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లో విడుదల కాబోతున్న సినిమాలు :

1) బీస్ట్ : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, పాటలు మంచి హిట్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 : యష్ హీరోగా నటించిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. తెలుగులో ఈ మూవీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రోమోలు, ట్రైలర్లు కూడా సూపర్ హిట్ అవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగే అవకాశం ఉంది.

ఓటిటిలో విడుదల కాబోతున్న సినిమాలు :

3) ఆడవాళ్లు మీకు జోహార్లు : ఏప్రిల్‌ 14 న సోనిలివ్‌ లో విడుదల కాబోతుంది.

4) గాలివాన : ఈ వెబ్ సిరీస్‌ ఏప్రిల్‌ 14 నుండీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

5) బ్లడీ మేరీ: ఈ మూవీ ఏప్రిల్‌ 15 న ఆహాలో విడుదల కాబోతుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadavallu Meeku Johaarlu
  • #beast
  • #Bloody Mary
  • #Gaalivaana
  • #KGF 2

Also Read

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

related news

trending news

8 mins ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

9 mins ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

29 mins ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

3 hours ago
Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

3 hours ago

latest news

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

11 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version