Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Skanda First Review: స్కంద ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Skanda First Review: స్కంద ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • September 26, 2023 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Skanda First Review: స్కంద ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘స్కంద’-ది ఎటాకర్ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శ్రీకాంత్, గౌతమి వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జీ స్టూడియోస్ సౌత్’, ‘పవన్ కుమార్’ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం.

ఎస్ ఎస్ తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, అలాగే టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ లకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఓ కంప్లీట్ మాస్ సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. కాబట్టి ‘స్కంద’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘స్కంద’ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. ఫస్ట్ హాఫ్ లో హీరో ఇంట్రడక్షన్ సీన్ కానీ, జైలు ఎపిసోడ్ కానీ కొత్తగా ఉంటుందట.

బోయపాటి శ్రీను మార్క్ ఎలివేషన్స్ ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లే కొంచెం కొత్తగా ఉందని ఉంటున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్ కి గూజ్ బంప్స్ తెప్పిస్తుందట. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో .. ఫ్యామిలీ సీన్స్ పేలవంగా ఉన్నాయని అంటున్నారు. అయితే జాతరలో దున్నపోతు ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉందట. ఆ ఫైట్లోని విజువల్స్ అందరినీ కట్టిపడేస్తాయి అని తెలుస్తుంది. క్లైమాక్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ ..

మాస్ ఆడియన్స్ ను అయితే ఆకట్టుకునే విధంగానే ఉంటుందట. మొత్తంగా ఫస్ట్ హాఫ్ పరంగా మెప్పించిన ‘స్కంద’ .. సెకండ్ హాఫ్ లో కొంచెం బోర్ కొట్టించిందని, కొంత భాగం రొటీన్ గా సాగింది అని అంటున్నారు. అయితే రామ్ ఊర మాస్ అవతార్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ కి మించి ఎనర్జీతో నటించాడని అంటున్నారు. శ్రీలీలతో కలిసి అతను వేసిన స్టెప్స్ కూడా చాలా బాగా వచ్చాయని సమాచారం. మొత్తంగా ‘స్కంద’ (Skanda) మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ ఇచ్చే విధంగా..ఉంటుందని టాక్ బలంగా వినిపిస్తుంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Pothineni
  • #Skanda
  • #Sreeleela

Also Read

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

related news

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

3 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

3 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

6 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

7 hours ago
Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

12 hours ago

latest news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

2 hours ago
కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

4 hours ago
Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

4 hours ago
Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version