Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sonakshi Sinha Mehendi Ceremony: స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి.. మెహందీ ఫొటోలు వైరల్‌.. ఆయన లేకుండానే…

Sonakshi Sinha Mehendi Ceremony: స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి.. మెహందీ ఫొటోలు వైరల్‌.. ఆయన లేకుండానే…

  • June 22, 2024 / 07:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonakshi Sinha Mehendi Ceremony: స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి.. మెహందీ ఫొటోలు వైరల్‌..  ఆయన లేకుండానే…

సినిమాల విషయంలో లేదు లేదు అంటూ ఆ సినిమాలో యాక్ట్‌ చేయడానికి ఒప్పుకున్న హీరోయిన్లను చాలామందిని చూశాం. రెమ్యూనరేషన్‌ లెక్కలో, లేక డేట్స్‌ లెక్కలో తేలేంతవరకు సినిమా విషయం చెప్పరు. అయితే ఇటీవల కాలంలో రిలేషన్లు, పెళ్లి గురించి కూడా ఆఖరి వరకు చెప్పడం లేదు మన హీరోయిన్లు. ఒకవేళ విషయం లీక్‌ అయ్యి ఆ హీరోయిన్‌నో, తండ్రినో అడిగితే.. ‘మీరే పెళ్లి చేసేస్తారా? చేసేయండి’ అంటూ వెటకారంగా మాట్లాడతారు. ఆఖరికి లీక్‌ ప్రకారం పెళ్లి అయిపోతుంది.

తాజాగా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) విషయంలో. సోనాక్షి సిన్హా – జహీర్‌ ఇక్బాల్‌ (Zaheer Iqbal) పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా టాక్‌ నడిచిన సంగతి తెలిసిందే. ఇద్దరూ ఇప్పటివరకూ ఈ విషయంలో స్పందించలేదు. అయితే సోనాక్షి – ఇక్బాల్‌ల పెళ్లి ఆదివారం జరగనుందని తెలిసింది. ఈ నేపథ్యంలో ముంబయిలోని సోనాక్షి ఇంట్లో మెహందీ వేడుక నిర్వహించారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!
  • 2 'కల్కి 2898 ad'.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
  • 3 చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే టైం వచ్చేస్తుందా?

వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఇరు కుటుంబాల నుండి ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ అనే సినిమాలో కలసి నటించినప్పుడు ఇక్బాల్‌, సోనాక్షి మధ్య స్నేహం ఏర్పడిందట. ఆ తర్వాత అది ప్రేమగా మారిందట. కొన్నాళ్ల ప్రేమబంధం తర్వాత పెళ్లి బంధానికి సిద్ధమయ్యారు ఇప్పుడు.

అయితే ఇటీవల పెళ్లి గురించి సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా స్పందించారు. ‘‘ఇది నా కుమార్తె జీవితం. ఆమె అంటే ప్రేమ చాలా ఉంది. తప్పకుండా తన పెళ్లికి వెళ్తా’’ అని అన్నారు. అయితే ఆయనే గతంలో పెళ్లి గురించి తనకు తెలియదు అని చెప్పారు. ఆ తర్వాత అయితే అవుతుంది, అన్నీ పిల్లలు మనకు చెప్పి చేస్తున్నారా? అంటూ మరో ప్రశ్న కూడా వేశారు. అయితే ఎక్కడా పెళ్లి గురించి అధికారికంగా ఆయన చెప్పలేదు. కట్‌ చేస్తే ఇప్పుడు మెహందీ అయిపోయింది.

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

View this post on Instagram

A post shared by HT City (@htcity)

View this post on Instagram

A post shared by HT City (@htcity)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shatrughan Sinha
  • #Sonakshi Sinha
  • #Zaheer Iqbal

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

11 hours ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

13 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

23 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

1 day ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version