Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సౌత్‌ హీరోలంటే వాళ్లకంత ప్రేమా?

సౌత్‌ హీరోలంటే వాళ్లకంత ప్రేమా?

  • July 19, 2021 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సౌత్‌ హీరోలంటే వాళ్లకంత ప్రేమా?

భారతీయ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే విషయం తెలిసిందే. దానికి తగ్గట్టే మన సినిమాలు విదేశాల్లోనూ మంచి విజయాలు అందుకుంటూ ఉంటాయి. ఒకప్పుడు బాలీవుడ్‌ హీరోలకు మాత్రమే ఇలాంటి క్రేజ్‌ ఉండేది… ఇటీవల కాలంలో దక్షిణాది హీరోలు కూడా ప్రపంచవ్యాప్త క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. దానికి కారణం మన ప్రాంత ప్రజలు అక్కడ ఉండటం ఒకటైతే… అక్కడివారికి కూడా మన సినిమా రుచి నచ్చడం రెండోది. మన ప్రాంతాల్లో సెలూన్లలో హీరోలు ఫొటోలు ఉండటం సర్వసాధారణం. వారి క్రాఫ్‌ల లుక్‌ కోసమో, అభిమానులను ఎట్రాక్ట్‌ చేయడం కోసమో ఆ ఫొటోలు పెడుతూ ఉంటారు.

అయితే దుబాయిలోని సెలూన్‌లో కూడా ఇలాంటి ఫొటోలు పెడితే అదిరిపోతుంది కదా. అదే జరిగింది. దుబాయ్‌లో ఓ సెలూన్‌ బయట సౌత్‌ యంగ్‌ స్టార్ల ఫొటోలు కనిపించాయి. దీంతో ఆ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమ ప్రతి చిత్రం తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న హీరోలకు అభిమానులు నలు వైపులా ఉంటూనే ఉన్నారు. అయితే దుబాయ్ లో ఒక సెలూన్ షాప్ కు నలుగురు సౌత్ హీరోల ఫోటోలు ఉండటం గమనార్హం. అయితే అందులో ఇద్దరూ టాలీవుడ్ కి చెందిన వారు ఉన్నారు. అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండ.

మరో ఇద్దరు తలపతీ విజయ్, యశ్. అయితే తలపతీ విజయ్ తన వరుస చిత్రాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే యశ్ కేజీఎఫ్ చిత్రం తో నలుమూలలా గుర్తింపు తెచ్చుకున్నారు. సెలూన్‌ బయట ఉన్న ఫొటోల్లో తెలుగు నుండి ఇద్దరు హీరోలు ఉండగా, తమిళం నుండి ఒకరు, కన్నడ నుండి మరొకరు ఉన్నారు. తెలుగు నుండి అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ ఫొటోలు కనిపించాయి. తమిళం నుండి థళపతి విజయ్‌ ఫొటో కనిపించింది. ఇక కన్నడ నుండి యశ్‌ కనిపించాడు. ఈ నలుగురూ ఆయా భాషల్లో, వారి స్టైల్‌లో బెస్ట్‌ అనిపించుకున్నవాళ్లే. అందుకే దుబాయిలో కనిపించారు.

Craze beyond the boarders…

From Dubai.@alluarjun #Pushpa pic.twitter.com/iPJjg3Tygl

— Arjun (@ArjunVc_Online) July 18, 2021

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #ilayathalapathy Vijay
  • #Vijay
  • #Vijay Devarakonda
  • #Yash

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

12 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

13 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version