ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక భయం ఉంటుంది, ఒకరికి చీకటి అంటే భయం, మరొకరికి ఒంటరిగా పడుకోవడం అంటే భయం, కొందరికి ఎత్తైన ప్రదేశాల నుంచి కిందది చూడటం భయం. ఇక అదే రకమైన భయాలు మన అందాల తారలకు కూడా ఉంటాయి. వాటిల్లో కొన్ని మీకోసం…
అందాల భామ కాజల్ కి పక్షులు అంటే భయం అంట. దాన్ని ఓర్నీతోఫోబియా అని అంటారు.
అందాల భామ తమన్నా కి ఎత్తైన ప్రదేశాలు అంటే భయం అంట. దాన్ని అక్రోఫొబియా అని అంటారు.
అందాల భామ ఐశ్వర్య రాజేష్ కి దెయ్యాలంటే అంటే భయం అంట. దాన్ని పాశ్మోఫోబియా అని అంటారు.
అందాల భామ నందిత శ్వేత కి పాములు అంటే భయం అంట. దాన్ని ఒఫీడిఓఫోబియా అని అంటారు.
అందాల భామ శ్రియ కి పబ్లిక్ ఇవెంట్స్ లో చేతులు వేసేవారు అంటే భయం అంట. దాన్ని అఫెన్ఫోష్‌మ్‌ఫోబియా అని అంటారు.
ప్రముఖ హీరో కార్తీ కి తమన్నతో నటించడం అంటే చాలా భయం అంట. దాన్ని టమక్ట ఫోబీయా అని అంటారు.
అందాల భామ తాప్సి కి దెయ్యాల సినిమాలు అంటే చాలా భయం అంట.
ప్రముఖ హీరో నానికి ఎత్తైన ప్రదేశాలు అంటే భయం అంట. దాన్ని అక్రోఫొబియా అని అంటారు.
అందాల భామ రిచా గంగోపాధ్యాయ కి గాలి వానలు అంటే భయం అంట. దాన్ని లిలప్సోఫోబియా అని అంటారు