Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

  • February 21, 2026 / 07:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

విశ్వక్‌సేన్‌కి ఓ ఇమేజ్‌ ఉంది.. ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగా చేసిన సినిమాలు చాలా వరకు విజయవంతమయ్యాయి. అవి అతని కెరీర్‌ నిలబడటానికి, అతనికి ఓ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడటానికి ఆ జోనర్‌ సినిమాలే కారణం. ఇక్కడ దానిని జోనర్‌ అనే కంటే.. ఫీల్‌ అని అంటే బాగుంటుంది. విశ్వక్‌ ఎప్పుడూ కోపంగా ఉంటూ, లేదంటూ ఓ జోన్‌లో ఉంటూ ప్రేక్షకుల్ని అలరించాలి. ఆ లైన్‌కి కాస్త దూరంగా జరిగి ఇప్పుడు చేసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర దారుణమైన ఫలితాలు అందుకుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి విశ్వక్‌ ఆ రూట్‌లోకి వెళ్లడం కరెక్ట్‌ అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Vishwaksen

‘ఫంకీ’ సినిమా గురించి జనాలే కాదు, ఆ సినిమా టీమ్‌ కూడా మరచిపోయింది. చిన్న సినిమాలకు, సరైన టాక్‌ రాని సినిమాలకు సైతం ఏదో ఒకటి మాట్లాడి, ఏవో నెంబర్లతో పోస్టర్‌లు వేసే (పోస్టర్‌లు అలానే వేశాం అని ఆయనే చెప్పారు) నాగవంశీ కూడా మాట్లాడటం లేదు. అంతలా సినిమా దెబ్బడిపోయింది. ఇది విశ్వక్‌ కెరీర్‌కి చాలా ఇబ్బంది. దీంతో తనకు అచ్చొచ్చే యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ గెటప్‌లోకి విశ్వక్‌ తిరిగి వెళ్లడం కరెక్ట్‌ అని విశ్లేషకుల అంచనా.

what will vishwak sen do now

ఆ జోన్‌లో చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్‌’, ‘హిట్‌’ లాంటి కథలు ఇప్పుడు ఎంచుకోవాలి అనే సూచనలు వినిపిస్తున్నాయి. వీటిలో మొదటి సినిమాకు సీక్వెల్‌ ‘ఈ నగరానికి ఏమైంది 2’ ఇప్పుడు రెడీ అవుతోంది. ‘ఫలక్‌నుమా దాస్‌’ సీక్వెల్‌ చేయాలి అంటే అది విశ్వక్‌ ప్రోడక్ట్‌.. ఆయనే ఆలోచించాలి. ఇక ‘హిట్‌ ’ అంటే నాని చెప్పాలి. నాలుగో ‘హిట్‌’ కార్తి చేయాల్సి ఉంది. అదెప్పుడు స్టార్ట్‌ అవుతుందో చూడాలి. ఆ తర్వాత ఐదో ‘హిట్‌’లో విశ్వక్‌ ఉంటాడో లేదో చూడాలి.

అన్నట్లు నాని దగ్గరకు వెళ్లకుండానే ఇప్పుడు చేస్తున్న ‘లెగసీ’, ‘కల్ట్‌’ యాక్షన్‌, యాంగ్రీ జోన్‌లోనే ఉన్నాయి. కాబట్టి విశ్వక్‌ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న హిట్‌ బొమ్మ వాటితో పడుతుందేమో చూడాలి.

 సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cult
  • #Funky
  • #Nani
  • #VishwakSen

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

16 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

42 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version