Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

  • February 22, 2026 / 05:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

నాని – విశ్వక్‌సేన్‌.. వీరిద్దరి మధ్య ఉన్న ‘హిట్‌’ బంధం ఒక్కటే. యంగ్‌ హీరోలు కాబట్టి స్నేహ బంధం కూడా ఉండి ఉండొచ్చు. అయితే ఒకరిలా మరొకరు మాట్లాడుతుండటం చూస్తే ఆ బంధం బాగా ఎక్కువగానే ఉంది అనిపిస్తోంది. అదే తన సినిమా విషయంలో గుడ్డిగా మాట్లాడటం. ఎవరి ప్రోడక్ట్‌ మీద వారికి నమ్మకం ఉంటుంది. కానీ మరీ గుడ్డిగా వాదించేంత ఉండకూడదు కదా. ఇప్పుడు ‘ఫంకీ’ సినిమా గురించి విశ్వక్‌ మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. మీరు వింటే/ చదివితే మీకూ అలానే అనిపిస్తుంది.

Vishwak Sen

సినిమా ఫలితం ఇచ్చిన ఎఫెక్టో, లేక ఎంత ప్రచారం చేసిన ఉపయోగం లేదనే నిరుత్సాహమో తెలియదు కానీ ‘ఫంకీ’ సినిమా గురించి ఇటు హీరో విశ్వక్‌సేన్‌, అటు నిర్మాత నాగవంశీ పూర్తిగా ప్రచారం ఆపేశారు. సినిమా రిలీజ్‌కి ముందు చేసిన ప్రచారం తప్ప.. రిలీజ్‌ అయ్యాక ఒక ప్రెస్‌ మీట్‌ పెట్టి ‘సాగరసంగమం’ కామెంట్‌ చేసేసి కామ్‌ అయిపోయారు. అయితే తమ సినిమా హిట్‌ అనే అంటున్నాడు విశ్వక్‌సేన్‌. తన కొత్త సినిమా ‘కల్ట్‌’ ప్రచారంలో భాగంగా బయటకు వచ్చిన విశ్వక్‌ ఈ కామెంట్స్‌ చేశాడు.

Vishwak Sen about Funky result

‘ఫంకీ’ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో వారం కూడా థియేటర్లలో లేకుండా పోయింది. వీకెండ్‌లో ఏదో కాస్త ఆడింది అంతే. అయితే ఎవరు ఏమనుకున్నా ‘ఫంకీ’ సినిమా తన వరకు హిట్టే అని చెప్పాడు విశ్వక్‌. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను గ్రేట్ సినిమా చేశాను అని క్లారిటీ ఇచ్చేశాడు. గతంలో నాని కూడా ఇలానే మాట్లాడేవాడు. ‘వి’, ‘టక్‌ జగదీష్‌’ లాంటి సినిమాల ఫలితాల విషయంలో నాని ఇలాంటి ఆన్సర్లే ఇచ్చిన విషయం తెలిసిందే.

Funky Movie Review and Rating

వసూళ్లు లేవు కదా, టాక్‌ బాలేదు కదా అంటే ఎవరేమనుకున్నా నా సినిమా హిట్‌ అని వాదించేవాడు. ఇక విశ్వక్‌ కొత్త సినిమా ‘కల్ట్’ విషయానికి వస్తే.. ఈ సినిమాను స్వీయం దర్సకత్వంలో నటిస్తున్నాడు. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో ఈ సినిమా రూపొందింది. త్వరలో విడుదల చేస్తారు.

 లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Vishwak Sen

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

19 mins ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

28 mins ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

29 mins ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

49 mins ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

4 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

5 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

6 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

12 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version