Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » అంతా అక్కడివారే.. ఈ సెలబ్రిటీల టాలెంట్ వేరే లెవెల్!

అంతా అక్కడివారే.. ఈ సెలబ్రిటీల టాలెంట్ వేరే లెవెల్!

  • February 13, 2023 / 03:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంతా అక్కడివారే.. ఈ సెలబ్రిటీల టాలెంట్ వేరే లెవెల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీ స్టేటస్ ను సొంతం చేసుకోవడం సులువు కాదు. అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు ఇండస్ట్రీలో తమ మార్క్ తో ప్రశంసలు పొందుతున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. నిజామాబాద్ కు దగ్గర్లో ఉన్న నర్సింగ్ పల్లి దిల్ రాజు స్వస్థలం. గత రెండు దశాబ్దాలుగా దిల్ రాజు టాప్ ప్రొడ్యూసర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరైన శ్రీముఖి నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతం నిజామాబాద్ లో నివాసం ఉంటున్నారు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డికి చెందినవారు. వయస్సు పెరుగుతున్నా వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నితిన్ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. నితిన్, దిల్ రాజు బంధువులు కాగా ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

అదితి మ్యాకాల్ కామారెడ్డికి చెందిన వారు కాగా సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా ఈ నటి మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రముఖ కమెడియన్ చమ్మక్ చంద్ర కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. గాంధారి మండలంలోని వెంకటాపూర్ చమ్మక్ చంద్ర సొంతూరు కావడం గమనార్హం. సింగర్ విష్ణుకిషోర్ ఆర్మూర్ మండలంలోని కోమన్ పల్లికి చెందిన వ్యక్తి కాగా విష్ణుకిషోర్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

నిజామాబాద్ కు చెందిన బల్గూరి రజిత్ రావు, ప్రభాకర్ నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. ప్రముఖ గేయ రచయితలలో ఒకరైన రుద్రంగి రమేష్ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chammak Chandra
  • #Dil Raju
  • #nithiin
  • #Sree Mukhi
  • #Vennela Kishore

Also Read

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

1 hour ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

2 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

4 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

4 hours ago
Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

6 hours ago

latest news

Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

1 min ago
Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

1 hour ago
Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

23 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version