Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » నేచురల్ స్టార్ గా నాని ఎలా అయ్యారు ?

నేచురల్ స్టార్ గా నాని ఎలా అయ్యారు ?

  • February 7, 2017 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేచురల్ స్టార్ గా నాని ఎలా అయ్యారు ?

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక సక్సస్ రేట్ కలిగిన హీరో నాని. ఆయన సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అన్న పేరు దక్కించుకున్నారు. పక్కింటి కుర్రోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినప్పటికీ నేచురల్ స్టార్ గా ఎదిగారు. ఈ పేరు రావడానికి గల కారణాలపై ఫోకస్..

సహజమైన చిరునవ్వు Naniతానొక స్టార్ అనే భావనను నాని సినిమాలో నే కాదు.. రియల్ లైఫ్ లోను రానివ్వరు. ప్రతిఒక్కరితో స్నేహ పూర్వకంగా ఉంటారు. అతను వేరొకరిపై కామెంట్స్ చేయరు. ఎదుటువారు విమర్శించే దూరం వెళ్లరు. మనస్ఫూర్తిగా నవ్వుతూ అందరితో కలిసిపోతుంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారో.. షూటింగ్ స్పాట్ లో ఉన్న టెక్నీషియన్లు, ఆర్టిస్టులతోను అంతే హ్యాపీగా ఉంటారు. ఇదే నేచురల్ స్టార్ అనే పదం ఆయన పేరు ముందు రావడానికి మొదటి కారణం.

వినయంNani“ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి..” అనే మంచి విషయాన్నీ గొప్ప దర్శకుడు బాపు వద్ద సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడే నాని ఒంట పట్టించుకున్నారు. క్లాప్ కొట్టే సమయంలో పెద్దలంటే ఎంత వినయంగా ఉన్నారో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఉదాహరణ ఈగ సినిమా చేయడం. ఇందులో పదిహేను నిముషాలు పాటే కనిపిస్తానని తెలిసినా మంచి అవకాశాన్ని విజయ గర్వం తో వదులుకోలేదు. అలాగే నూతన కథానాయకుడు విజయ్ దేవరకొండ అడగగానే పెళ్లిచూపులు ట్రైలర్ ని రిలీజ్ చేసి ఫ్రెండ్లీ నేచర్ ని చాటుకున్నారు.

విభిన్నమైన క్యారెక్టర్స్ Naniఇమేజ్ చట్రంలో ఇరుక్కుంటే ఒకే రకమైన పాత్రలు చేయాల్సి వస్తుందని అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పుడే నాని గ్రహించారు. అందుకే అతను నటుడిగా అడుగుపెట్టినప్పుడు ఆ తప్పు చేయలేదు. కొన్నిసార్లు అపజయాలు పలకరించినప్పకిటికీ విభిన్నమైన క్యారెక్టర్స్ ఎన్నుకోవడం వదులుకోలేదు.

స్పెషల్ స్టోరీస్ Naniనానికి నేటి ప్రేక్షుకుల అభిరుచి తెలుసు. థియేటర్ కి వస్తే కాసేపు రిలాక్స్ అవ్వాలి. అతను కూడా అదే విధంగా ఆలోచించారు. అటువంటి కథలనే ఎంచుకున్నారు. అష్టాచెమ్మా దగ్గర నుంచి నేను లోకల్ వరకు అతని సినిమాలను గమనిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

పాత్రలో ఇమిడి పోవడం Naniమంచి కథ, చక్కని పాత్రను సెలక్ట్ చేసుకున్న మాత్రాన నానికి నేచురల్ స్టార్ అనే బిరుదు దక్కలేదు. ఆ పాత్రకు తగినట్లు, నిజ జీవితంలో అటువంటి సన్నివేశంలో మనం ఎలా ప్రవర్తిస్తాం? ఎలా రియాక్షన్ ఇస్తాం.. అన్నట్టుగానే నాని నటిస్తారు. అంతేకాదు మేలో డ్రామాలు, ఓవర్ యాక్షన్స్ జోలికి వెళ్లకుండా నేచురల్ స్టార్ కిరీటం దక్కించుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #ashta chamma Movie
  • #Bhale Bhale mogadivoy Movie
  • #Eega movie
  • #Hero Nani Movies

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

13 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

22 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

19 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

2 days ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version